ఈ పుట ఆమోదించబడ్డది
6
- "కృత యజ్ఞశ్చ మేధానీ ఐధో జానపద శ్ముచి:"
అని వ్యాసులవారు జానపదులను యజ్ఞముచేసిన వారితోడను, పండితుల తోడను సమానముగా నొనర్చిరి."
పల్లెజనులకు సంబంధించిన జ్ఞాన సంపదయే జానపద విజ్ఞానం.
దీనిని స్దూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు.
1) జానపదుల నిపర్గ విజ్ఞాన నిధి.
2) జానపదులకు విజ్ఞానదాయకమైన పెన్నిధి.
తెలుగు జానపదగేయ సాహిత్యము. ప్రవేశిక పు. 1
డా|| బి.రామరాజు.