పుట:Geetham Geetha Total.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47. ఆ. సర్వయోగులందు సంపూర్ణముగ నెవ్వఁ
డంతరాత్మ నన్నె యాశ్రయించి
శ్రద్ధ గలిగి భజన సల్పు, నాతఁడు యుక్త
తముఁ డటంచు నేను దలఁచుచుందు.


బ్రహవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

ఆరవ అధ్యాయము ఆత్మసంయమ యోగము సమాప్తము.