పుట:Geetham Geetha Total.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ భగవానువాచ :-

(14) శ్లో॥ 22 :ప్రకాశం చ ప్రవృత్తిం చ
మోహమేవ చ పాండవ! ।
న ద్వేష్టి సంప్రవృత్తాని
న నివృత్తాని కాంక్షతి ॥ (యోగి)

(14) శ్లో॥ 23 :ఉదాసీనవదాసీనో
గుణైర్యో న విచాల్యతే ।
గుణా వర్తంత ఇత్యేవ
యోవతిష్ఠతి నేంగతే ॥ (యోగి)

(14) శ్లో॥ 24 :సమదుఃఖసుఖః స్వస్థః
సమలోష్టాశ్మకాంచనః ।
తుల్యప్రియాప్రియో ధీరః
తుల్యనిందాత్మసంస్తుతిః ॥ (యోగి)

(14) శ్లో॥ 25 :మానావమానయోస్తుల్యః
తుల్యో మిత్రారిపక్షయోః ।
సర్వారంభపరిత్యాగీ
గుణాతీతః స ఉచ్యతే ॥ (యోగి)

(14) శ్లో॥ 26 :మాం చ యోవ్యభిచారేణ
భక్తియోగేన సేవతే ।
స గుణాన్‌ సమతీత్యైతాన్‌
బ్రహ్మభూయాయ కల్పతే ॥ (సాకార, నిరాకారములు)