పుట:Ganita-Chandrika.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'88 గణిత చం దిక. 4. డజను తుండుగుడ్డలు రు 18-5.0 చొప్పున 10 గుడ్డల వెల యెంత ? 5. ఫర్లాంగు పొడవు తీగె వెల రు 15.7.6 చొప్పున 33 గజముల వెల ఎంత? 6. మణుగు చక్కెర రు 3.6.0 చొప్పున 5 వీశేల 2 నేర వెల ఎంత? 7. డజను పెన్సలులు రు 0-7-6 చోప్పున 40 పెన్స లుల వెల యెంత? 8. వీణె జీలకరు 1.14-0 చొప్పున 27 పలముల వెల ఎంత? 9. డజను బనీనులు రు 3.6.0 చొప్పున 50 బనీనుల వెల ఎంత? 10. వీళ్లేరు 0-13-4 వెల ఎంత? చొప్పున 35 పలముల మాదిరి: పుస్తకము రు 0.6.6 S"ప్పున 24 పుస్తకముల వెల ఎంత ? పుస్తకము రు 0-6-6 గనుక , దీనిని పావులా, బేడ, అర్ధణా అని భాగించవచ్చును. రు. అ. పై - 24 పోవులాలు 24 బేడలు - 6--0--0 B----- 0-12 -0 24 అన్న అణాలు మొ తము 9-12-0