పుట:Ganavidyavinodini.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

గానవిద్యావినోదిని

శ్లో|| గురవేసర్వలోకానాం భిషజేభవరోగిణాం
నిధయేసర్వవిద్యానాం దక్షిణామూర్తయేనమః||

మాయామాళవ గౌళరాగము

సరళీ వరసలు ఆదితాళము.

స రి గ మ - ప ద ని స

స ని ధ ప - మ గ రి స