పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అర్వపల్లి వీరస్వామి, ధనమూర్తి, బండి శేషయ్య, రామకృష్ణ,భాస్కర్ కొండ్రెడ్డి గార్లకు...

గుడిపరిశీలన, రామప్ప, కోటగుళ్లతో సరిపోల్చటం ప్రూఫ్‌రీడ్ ఇలా ప్రతివిషయంలోనూ తన సమాయాన్ని నాకోసం కేటాయించిన కవి నందకిశోర్‌కు కృతజ్ఞతలు చాలా చిన్నమాట.

ఇలా చేయబోతున్నానని చెప్పగానే వెన్నుతట్టి ప్రోత్సహించిన శ్రీయుతులు సుంకిరెడ్డి నారాయణ రెడ్డిగారు, జితేంద్రబాబు గారు, గణపేశ్వరాలయ చరిత్రపై ఇదే దేవాలయ ఆవరణలో ప్రాసంగిక వివరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాచేత మాట్లాడించిన 'అమ్మఒడి' సంస్థకు నిర్వాకులు శ్రీ సాధనాల వెంకటస్వామినాయుడు, సోదరుడు లెనిన్ శ్రీనివాస్, రాజశేఖర్ గారు, బావ పోతగాని సత్యనారాయణ,తదితర మిత్రులకు...

రిఫరెన్స్ కోసం అనేక పుస్తకాలను సమాచారాన్ని వెతుక్కోవడంలో సహకరించిన సత్తుపల్లి గ్రంధాలయ లైబ్రేరియన్, మరియు సృజన సాహితీ సమాఖ్య నిర్వాహకులు శ్రీ జి.రామకృష్ణ, బోడేపూడి విజ్ఞానకేంద్రం నిర్వాహకులు మా బాబాయ్ శ్రీ కపిల రాంకుమార్ గారూ,హైదరాబాద్ యస్వీకే గ్రంథాలయానికి...

పుస్తకం పని త్వరగా పూర్తయ్యేందుకు తన ల్యాప్‌టాప్‌ను ఇచ్చిన అన్నయ్య కవియాకూబ్ గారికి, టూరిజం మీద నాకు ప్రత్యేకశ్రద్ధ ఏర్పడేందుకు కారణం అయిన బావమరిది యం.కృష్ణసుమంత్ అసిస్టెంట్ ప్రొఫెసర్, టూరిజం మేనేజ్‌మెంట్ కాకతీయ విశ్వవిద్యాలయం గారికి,

నాకు వెన్నంటి సహకరించిన నా సతీమణి లక్ష్మికి, పిల్లలు రక్షితసుమ, సుప్రజిత్ రామహర్షలకు, తమ్ముడు కట్టా జ్ఞానేశ్వర్, నాగలక్ష్మిలకు, అమ్మ కట్టాలీలావతికి,

వివిధ సందర్భాలలో చాలా విషయాలను చెప్పిన గ్రామస్థులు, పుస్తకాన్ని సకాలంలో ఇంత అర్థవంతంగా తయారుచేసి ఇచ్చిన మిత్రులు అబ్దుల్ వాహెద్ గారికీ, మరియు ఇతర మిత్రులకూ పేరుపేరునా ధన్యవాదాలు.

కట్టా శ్రీనివాస్
9885 133969
nivas.katta74@gmail.com
www.antharlochana.blogspot.in