పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూండ్లకథ కయిఫియ్యతు మౌజేపూఁడ్ల సంతుపొన్నూరు తాలూకె రేపల్లి రాజాభావయ్య మాణిక్యరావు సర్కారు ముృత్తు= జాంన్నగరు స౨ (1812AD) ఫసలీ.. 145 ఈ గ్రామాన్కు పూర్వము నుంచ్చి పూండ్ల అనే వాడికే వున్నది. గజపతి శింహ్వాస నస్థుడయ్ని గణపతి మహరాజులుం గారు శా౦౦౫ ౬ శకము (1134 AD) లగాయతు ప్రభుత్వము చేస్తూ వుంన్న సమయమందు వీరిదగ్గిర మహాప్రధానులయి గోపరాజున రామంన్నగారు శcs. R శక (1145 AD) మందు బ్రాంహ్మణులకు మిరాశీలు నిన యించే యెడల యీ గ్రామాన్కు వెలనాడు భారద్వాజ గోత్రుడయ్ని భావరాజుకు కరణికపు మిరాశి యిచ్చినారు గన్కు తదార భ్యాయేతద్వంశజు లయినవారు పూండ్ల వారనే అభిదానం చాతను గండవరపు అనే అభిదానం చాతను అనుభవిస్తూ వున్నారు. సదరహి భావరాజు కరణీకపు హోదా అనుభవిస్తూ వుండి గ్రామంలో విష్ణ సలం కట్టించి వేణుగోపాలస్వామి వారిని ప్రతిష్ఠ చేశి నిత్య నైవేద్య దీపారధకల్కు జరుగ గలందుకు కు ౧4 మెట్ట మాగాణి పొలం యినాము యిచ్చినారు గన్కు కొన్ని సంవత్సరములు జరిగినది. వడ్డెరెడ్డి కనాటక ప్రభుత్వములు శా ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జరిగిన తర్వాతను మొగలాయి ప్రభుత్వం వచ్చె గన్కు సర్కారు సముతులు బంద్దీలు చేశే యడల యీ గ్రామం పొంన్నూరు సముతులో దాఖలు చేసి సముతు ఆమీలు చౌదరు దేశ పాండ్యాల పరంగా ఆమాని మామిలియ్యతు జరిగించినారు. స్న ౦౧౨౨ ఫసలీ (1712 AD) లో కొండవీటి జమీదాలఁ కు పంచ్చిపెట్టే యదల యీ గ్రామం రమణయ్య మాణిక్యరాయుని గారి వంటులో వచ్చి రేపల్లె తాలూకాలో దాఖలు అయినది. గన్కు రమణయ్యగారు మల్లంన్నగారు శీతంన్న గారు గోపఁన్న గారు ప్రభుత్వము చేశిన తర్వాతను పయిన వ్రాశిన శీతంన్నగారి కొమారులయ్ని జంగ్గంన్న మాణిక్యరాయునింగారు స్న౦ (1758 AD) లగాయతు న్న ౨౦౧ఫసలీ (1791 AD) వరకు ప్రభుత్వము చేసిన మీదట తత్పుత్రులయ్ని భావన్నా మాణిక్యరాయి నింగారు సదరహి ఫసలీ లగాయతు ప్రభుత్వం చేస్తూవున్నారు. ఫసలీ మ్నిహాలు. రిమాకు గ్రామం గుడికట్టు కుచ్చళ్లు OIC ౧౭ 19 18) కా గ్రామకంఠం మాలపాడు సమేతు చెరువులు కుంటలు 3 కి