పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నరసయపాలెం భూ బంద్ధు జాబితా మవుంజె నరసయ పాలెం వర్గణె వినికూఁడ్డ ముప్పాతికె వంట్టు. ౧౮౧౦ సంవత్సరం జమీదారు మల్రాజు వెంక్కట గూఁడ్డారావు న్న ౧౨౨లా ఫసలీ ఆ. న, ప్రమాది నామ సంవత్సరం చయిత్ర సుధ ౧౪ గురువారం అంబారలు పగ్గానకు ౧కి ౬౪ కుంటలు ప్రాప్తిని అయ్ని కుచ్చళ్ళు షుమారు ౪౦౦ కి. కు ౨౦40 మ్నిహ భూములు కు ౦JO గ్రామకంఠం 8 84 338 010 రుద్రభూమి గ్రామాన్కు వుత్తరం గ్రామాన్కు పడ్మరను కొండ కిందను a l 142 చింత్తవనాలు ౨ కి గ్రామాన్కు పడ్మర ovo 040 3 OLO గ్రామాన్కు పద్మర డొంక్క భాటకి వాగులు 3 కి జినిగిరి యల్లప్ప చింత్త వనం౧కి కోమలి నరసయ్య చింత్త వనంకి కతిశల వాగు చవుట భూమి పల్లేరు కొండవాగు