పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. అప్పాపురం భూ బంద్ధు జాబితా మవుంజె వెంకట్రాయని అప్పాపురం పర్గిణె విసుకొండ ముప్పాతికె వంట్టు యిలా కె వాచ్ రెడ్డి రామనాధ బాబు సర్కారు ముత్తు జాన్నగరు జిల్లా గుంటూరు న్న ౧౨౨౮ ఫసలీ (1818 AD) ఆ.స. ౧౮౧౯ సంవత్సర... ముప్పై య్యారు మూర అర పగ్గానకు ౧కి ౬౪ కుంటల ప్రాప్తిని అయిన కుచ్చళ్ళు లాంజంకి మినహా భూములు. 0 4 2 గ్రామకంఠ పాలెలు సమెతు 1 C బ శి-౨గా భావించేది. 4 ౦౦2 ౧ 4 2 చెర్వు కుంట్టలు ఆ కి ou 6 6 గ్రామకంఠం మాలపల్లి మాదిగెపల్లి సమేతు గ్రామాన్కు వుత్తరం మారెల్ల వారి పాలెము గ్రామానకు వుత్తరం శ్రోత్రియ ధారులన కుల నృశింహ్య శాస్తులు కట్టించ్చిన పాలెం కి గ్రామాక్కు వుత్తరం చెరువు తివ్వల బాలమూత్తికా కమ్మసంసారి 'వేయించ్చినది. చిన చెర్వు గ్రామాన్కు వుత్తరం జంధ్యాలకొండ రాజు గ్రామ కణం వేయించినది. గ్రామాన్కు తూర్పు లో రామిరెడ్డి పెడకంటి రెడ్డి వేయించ్చిన కుంట్ట ౧కి గ్రామాన్కు వుత్తరం లో వుండి రాముడ గంప్పన మ్మ (?) వేయించ్చిన కుంట్ట గ్రామాన్కు దక్షిణం నేల చట్టు గుట్టలు మేడివాగు సమెతు చపుట భూములు సేద్యానికి పనికి రానిది- డొంక్కలు నాలుగింటికి ౪ కి, గ్రామాన్కు డొంక్కం కి పుచ్చ నూతుఁపొయ్యే