పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

113 అప్పికట్ల కయిఫియ్యతు ఆప్పికట్ల కయిఫియ్యతు తాలూకే రేపల్లె సంతు బాపట్ల. పూర్వం స్వనజ వల్లభరాయడు కొమాత్తెను గూరి గోవిందుకు యిచ్చి వివాహం చేయించే నిమిత్తమై సాక్షి నిమిత్యం పొంన్నూరు భావనారాయణ జాగల మూడి సంగమేశ్వరుడు యీ అప్పికట్లలో వుండీ విశ్వనాధుడు కాశీ నుంచి వచ్చి - గూని గోవింద్దు వివాహం చేయించ్చితిర్గి వెళ్ళే సమయముద్దు భరితె పూడి యీ పూరు — అప్పికట్ల – యీ మూడు గ్రామాదుల పొలిమేర కూడలిని అప్పికట్లకు యీకాన్మ భాగమందు విశ్వనాధస్వామి వారుంన్ను - పొన్నూరు దగ్గర భావనారాయణ స్వామి వారుంన్నూ చాగల౯మూడి దగ్గర సంగమేశ్వరుడున్నూ యీ స్థలాల నిలిచినారు. గన్కు తదారభ్యా అక్కడనే లింగ్డ స్వరూపంగా కొంనాళ్ళు వుంన్నారు. యీ స్వామి వారి గుడి ముందర వున్న శిలాస్తంభం మీది దండ్డకవిలె శాసనం ము ణ పశ్చిమ దక్షిణం — ఆస్తి స్వస్తి మదుత్త మీక్షితి భృతా మ గేసరః కేసరి ప్రభాం ప్రౌఢ పరాక్రమీగుణ గణె క్రిందక్కకా చంద్రోపమః క్షీణీ రక్షణ దక్ష దక్షణ భుజా స్తంభ్యా జీకోసశ్వసః ఘోర శ్రీ పలనాటి గొపక్కతనయ రాజేంద్ర చోడ ప్రభుః ॥ యశ్శంఖ్య చక్ర కల శాుక్కిత కల్పవృక్ష, వజ్రాబ్జ మత్య మకరాంక్కిత పాణిపాద: పద్వేక వృత్త శక్త లాకృత సంపూర్ణ శరదించు సమీన ప్రక్తః॥ అభ్యుత్తు మోత్తంగ తురంగ యూర ఖురాగ సంమ్మూధి తకోసృజాలంలో ముత్త మాతంగ మదాంబు సక్తాః॥ప్రశామ్యతో యస్య జయ ప్రయాణా:। దానం యశ్యస మాగతాది జనతో దారి ద్రవిద్రో వనా౯| వియ్యోయస్య విరోధి రాజవసితో లంక్కారంభంగా పహం కీర్తిద్ధివ్యనది పయ్య విమావాడ్య ప్రతిలోక స్తితో పృధ్వీ యస్య చతుస్సముద్ర వలయా నిత్యం వశీవతజ్ఞతే। కృతనంద ఖేంద్రు గణితే శకవత్సరావషకాశ రాజరాజ: తుంగభద్రా దక్షిణ మసః ॥ శ్రీ అప్పికట్లగ్రామస్య పూర్వతః పంట్ట పొలం సోమ క్షేత్రం సార్వ ఖండ్డ కత్రియ పరిమిత నిత్య నైమిత్తికకామ్య పూజాధకాం నర్వకర పరిహరణే ధారా పూర్వకమయాదత్తాః కంమ్మపాటి విషయ వాసి సౌరాష్ట్రకూట ప్రముఖానకు యిచ్చిన సమాహుయ మంత్రి పురోహిత ప్రధానాది జన సమీక్ష మేత్వమాజ్ఞా పయతి॥ విరిత మస్తువః॥ తుంగభద్రాదక్షిణ తీరవాసిన : శ్రీ విశ్వేశ్వర మహాదేవాయనిత్య నైమిత్తిక కామ్య పూజా ధ౯ం కమ్మనాటి విషయ అప్పికట్ల గ్రామస్య ఆ