పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వల్లూరు GOO 01: ౦uo C OI GO 1 C 0 yo యినాములు I p గ్రామ పౌరోహితుడు శిష్ట్లా కేశవభట్లు వెంకట భట్లు గార్కి. స్వస్తి వాచకపు బ్రాంహ్మలకు. పూసపాటి వెంకొవధానులకు పేరా అవుధానులు గారికి నెలవట్లు శేషంబొట్లు గారికి తెలికపల్లి అక్కcభట్లు గార్కి కొండూరు వెంకటాచార్లు గార్కి మాడభూషి కుళందాచార్లు గార్కి కుప్పా వెంకటావధానులు గారికి మునగపాటి దక్షిణామూర్తి గార్కి వెక్కి వెంకన్న గారికి నాదెండ్ల అయ్యా అవధానులు గారికి బొడ్డుపల్లి జగ్గావధానులు గారికి కప్పగంతుల నాగావధానులు గార్కి భాగ వతుల శివప్ప అవధానులు గార్కి జలసూత్రం గంగయ్య గార్కి దైతా అక్కం భొట్లకు. ouo రాజా లింగ్నయ్య గార్కి మల్లాది సుబ్బావధానులు గార్కి తిరుకున్నా జియ్యంగార్లకు వుండుకుంన్న యినాం వంగీపురం రాఘవా చార్లు వెంకటాచార్లు అనుభవిస్తున్నారు. రావిపాటి అయ్యపరాజు గార్కి 111 అ..శ్రీ నివాసరాయునింగారికి వడ్ల కమ్మర్లకు కమ్మరి పుల్లిబత్తు: ముత్రబత్తునికి