పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రావిపాడు

67


మారుఫత్తుల్లాఖానుని గారిని కొండ్డవిటఖిల్లాకు ఖిల్లెదారి నిన౯యించ్చి పంప్పించ్చినారు గన్కు విరుంన్నూ విరితరుణమంద్దు అరబ్బిసాహెబు మీరుసాహెబు నవాబు సాహెబు మొదలయ్ని వారు ఖిల్లె దారిలో వుండ్డి స్న ౧౧౮౮ (1798 A.D.) ఫసలీవర్కు ఆనుభవించి వుంన్నారు. స్న ౧౦౮౯ (1779 A D ) ఫసలీలో ఖిల్లాఖాలిచేశి జాగీరు మోఖూబు చెశి గ్రామాదులు యెయె జమిందాల౯ పరంచెశిరి గన్కు యీ గ్రామము రాజామానూరి వెంక్కట కృష్ణారావు గారి తాలూకాలో దాఖలు అయినంద్ను వెంక్కట కృష్ణారాయనింగారు ప్రభుత్వంచెశ్ని మీదట వారి కొమారులయ్ని రాజానరసన్నారావుగారు ప్రభుత్వము వహించ్చి స్న ౧౧౯ఽ (1787 A D ) ఫసలీ వర్కు ప్రభుత్వము చేస్తూ వుండ్డగా మహరాజశ్రీ కుంఫిణివారు గుంట్టూరు సర్కారు ప్రభుత్వానకు వచ్చి స్న ౧౧౯౮ (1788 A D) ఫసలీలగాయతు మూడు సంవ్వత్సరములు తాలూకాఫక్తు అమీని చేశిసకల ధర్మము జర్గించినవారయి తిరిగి జమీదాల౯ పరంచేశిరి, గన్కు నరసన్నారావు స్న ౧౨౧౮ (1808 AD ) ఫసలీ వర్కు ప్రభుత్వమునచెశ్ని తరవాతను వెరక్కటకృష్ణునింగారు ప్రభుత్వమున వహించ్చి స్న ౧౨౨౨ (1812 A D) ఫసలీ వరకు అధికారముచేస్తూ వుంన్నారు.

మూడు A రిమాకు గ్రామగుడికట్టు కుచ్చళ్ళు ౫౫ కి మిన్నహాలు ౧ ( 2 గ్రామకంఠాలు ఒకి 6 d 2..... u 6 6 వనం తోటలు 0 చెరువులు 2 కి ౦ 6 2. 6. E 6 2 కసుపాగ్రామకంఠము గొగులమూడి మాధిగెపల్లె మాలపల్లె కి కమ్మరాజు అయ్యవారప్ప వనం తోటలు కి ఆయ్యప్ప వనంతోటలు వ గాదిరాజు శివప్ప వనము తోట ధూపాటి రత్నము కరణాలు వనంతోట వ౧ కి గోగులమూడి వనం తోట వంకి గ్రామచెరువు గొగులమూడి చెరువు 8.7 లావు రంగ్గప్ప చెరువు చెలువ్వ పాపంన్న కొమ్మరాజు అయ్యప్ప చెరువు