పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

183 శికస్తూ Sikasth శివారు లేక సివారు Siwar శిరస్తాదారుడు లేక శిరస్తేదార్ Serishtadar శిస్తు లేక సిస్తు Shist . శేరి Sheri or Seri శ్రోత్రీయము Stotriyam సంప్రతి లేక సంప్రతులు Samprati సదరహి, సదరు, లేక సదర్షి Sadr శిధిలమైన Broken, ruined, burst గ్రామముచుట్టువుండే పొలము, గ్రామముతో చేరిన చేను Fields and meadows lying around and appertaining to a village లెక్కలకు జవాబుదారుడుగావుండే పెద్ద వుద్యోగస్థుడు The head accountant or manager in a revenue officce or court గ్రామ కైఫీయత్తులు పన్ను, రయాతు శిస్తు A land tax, assessment, favourable assessment. Free land: which though not inaum pays no direct tex to government. Land rented by a farmer from a Zamindar or possessor of a Manyam and free of tax to government. స్వల్పముగా తీసుకునే పన్ను A favourable assessment. స పెద్దకరణము a head accountant. పైనచెప్పిన, పైన వుదాహరించబడ్డ Aforesaid, abovementioned.