గ్రామ కైఫీయత్తులు తకావి Thaqavi తక్తు లేక తఖు Takht తతిమ్మా Tatimma తపసీలు లేక తవిసీలు Tafsil తమిదెలు Tamidelu తయినాతి Tayinati తరపు మరియు Tarf, తరపు దారుడు Tarfdar తవాయి Tabahi తసద్దుకు లేక తసదీక లేక త స్తీకు Tasadduq తహద్దు లేక తహద్ది లేక త అద్ది Taaddi తాకీదు Takid నాటకా Talluqa సాగుబడి చేయడమునకై కాపులకు సహాయముగా యిచ్చే రూకలు. money advanced to a cultivator for the purchase of seed. సింహాసనము Throne, a royal seat. మిగిలి ఇతర. The remainder, the rest. వివరము Detail, particulars, analysis. చోళ్లు లేక రాగులు natcheny, Cynosurus coracanus. 111 హాజరు, నీంక్షణ- Attendance, service, waiting. పక్క, దేశము side, quarter, district, Ruler of a district. one who has the superintendence of a small district. ప్రమాదము, ఉపద్రవము An incursion of plunders, war, battle. దేవాలయము మొదలయిన వాటికి దివాణము వారు నిష్కర్షగా యిచ్చే రూకలు A fixed sum paid by Government to a pagoda, a mosque or the officers in an establishment, as consolidated allow- ance in lieu of assumed lands. తొందర, వ్యవహారము. Trouble, distruance, affair, extortion, wrong, violence. ఆజ్ఞాపత్రిక A written order by authority, a precept సంబంధించిన Belonging to, pertaining to