పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

గ్రామకై ఫియ్యత్తులు


గోత్రుల సంప్రతి ౧ వీరిని సమయమంత్రి వారు అందురు. ఖండవీలు ౨౪౦ కూచిపూడి నందవరీకుల సంప్రతి ౧ కాశ్యపగోత్రుల ఖండవీలు ౧౨౦ పులిచింతల నందవరీకుల సంప్రతి ౧ ఖండవీలు ౨౦ మూలుపూరు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮ం పాంచాళ్లవరం వెలనాడు సంప్రతి ౧ ఆత్రేయ గోత్రుల సంప్రతులు వీరిని గడ్డవడవారు అందురు. ఖండవీలు ౬౦ కంటెపూడి ప్రధములు గార్గేయ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ కుంమ్మమూరు సంప్రతులు 3 కి వెలనాడు సంప్రతులు ౨కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని పరాజువారు అందురు. కొటికెలపూడి అనేటివారు సంప్రతి ౧ శౌనక గోత్రుల సంప్రతి ౧ వీరిని కొణిదెంబాక వారు అందురు. యిరికెంబాడు వెలనాడు గొర్గేయ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ పొన్నూరు తెలగాణ్యులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౮౦ అల్లూరు తెలగాణ్యులు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ అరిమండ కరణ కమ్ముల సంప్రతి ౧ జమదగ్ని గోత్రుల ఖండవీలు ౬౦ కనపర్రు ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ దక్షిణ చింతలపూడి వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి వీరిని యడ్ల పల్లివారు అందురు. ఖండవీలు ౬ం నిడుబ్రోలు సంప్రతులు 3 కి నందవరీకులు భారద్వాజ గోత్రుల సంప్రతి వీరిని కట్టువారు అందురు. ప్రధముల సంప్రతి ౧ వీరిని కూనపూలివారు అందురు. వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు వీరిని పూసపాటి వారు అందురు. ఖండవీలు ౧౬౦ వొడ్డిముక్కల భారద్వాజ గోత్రులు వెలనాడు సంప్రతి ౧ వీరిని పూసపాటివారు అందురు ఖండవీలు ౫౦ కొమలి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ జడపల్లి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ తూర్పు కోడూరు ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౩౬ తూర్పు బొల్లవరం ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ వెలిచర్ల వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ నేరేడుపల్లి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ ములకుదురు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ పాలపర్రు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ తూర్పుచుండూరు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ మాచయపల్లి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ పూండ్ల వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౦౦ (ఎక్కడ నుంచి భింన్నపు పత్రిక) అప్పికట్ల వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ నఁడూరు సంప్రతులు ౨కి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండ వీలు ౧౨౦ భరితెపూడి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ యాజలి సంప్రతులు ౨కి వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ప్రధములు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦౦ బందాము వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౮౦ వీరిని యాజలివారు అందురు. యండ్రివి వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు వీరిని మాంచాల వారు అందురు ఖండవీలు ౮ం బామపాడు ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు శాకమూరు ప్రధములు ఖండవీలు ౮౦ (యిక్కడమాతృ భిన్నం) అయిపోయిన గ్రామాదులు ఉత్తరగుడిపూడి భిన్నం నెమలికల్లు వెలనాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రులు సోపాడు ప్రధములు తిమ్మరు కోసూరి ప్రధీప్రధములు సంప్రతులు ౨కి కాశ్యప గోత్రుల సంప్రతి ౧