పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

41


ఆందురు ఖండవీలు ౬౦ పెదపర్రువెలనాడు గౌతమస గోత్రుల సంప్రతి౧వీరిని మండెంగవారు అనిరి. ఖండవీలు ౬ం చివ్వలూరు ప్రధములు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని ఉప్పలూరు వారందురు. ఖండవీలు ౮౦ అత్తోట వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ తూర్పు శిరిపురం వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬ం కొల్లిపర్ల వెలనాడు సంప్రతులు ౨కి కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని అంబ్బావారు అందురు. భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని పెగడరాజు వారందురు. ఖండవీలు ౪౦౦ నందివెలుగు ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ యెరికెలపూడి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి వీరిని గొల్లూరివారు అందురు. ఖండ వీలు ౩౦ తెలపోలు పాకనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి వీర్ని తుర్కా వారందురు. ఖండ వీలు ౨౫ అయితానగరు నందవరీకులు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ వెలనాడిపాకనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని తుక్కావారందురు. ఖండవీలు 3౨౦ బందవరము వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ వీరిని కరణాల వారు అందురు. రాజనాపురం వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గొప్పల వారు అందురు. ఖండవీలు ౪ం దావూలూరు ప్రథములు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౬0 బుర్రనిపాలెం వెలనాడు గౌతమ గోత్ప్రుల సంప్రతింఖండవీలు ౧౪౦ చినరావూరు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ పెదరావూరు తెలగాణ్యులు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని పుచ్చరాజు వారు అందురు. ఖండవీలు ౧౬౦ పెదపూడి తెలగాంణ్యులు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని పుచ్చరాజు వారందురు. ఖండవీలు ౬౦ పినపాడు వెలనాడు సంప్రతి ౧ గౌతమ గోత్రులు వీరిని లక్కరాజు వారందురు. ఖండవీలు ౬ం అంతుమూడి వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని గాదిరాజువారందురు చిలుమూరు వెలనాడు శఠమర్షణ గోత్రుల సంప్రతి ౧ వీరిని అంన్నా పెగడవారు అందురు ఖండవీలు ౩౬ం అంన్నవరం వెలనాడు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ వీరిని గాదిరాజు వారందురు. ఖండవీలు యీపూరు వెలనాడు సంప్రతులు ౨ కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని అక్కరాజువారు అందురు. శాండిల్య గోత్రుల సంప్రతి వీరిని అమ్మరాజు వారందురు. ఖండవీలు ౧౬౦ వెల్లమాడు వెలనాడు శాండిల్య గోత్రుల సంప్రతి ౧ వీరిని అంమ్మరాజు వారందురు. ఖండవీలు ౬ం బలిజేపల్లి ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ నంద్దిపాడు ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ బొద్దలూరు ప్రథములు శ్రీవత్సగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం బెముడు మూడు వెలనాడు హరితస గోత్రు సంప్రతి ౧ వీరిని అబ్బూరివారందురు. ఖండవీలు ౬౦ వుత్తర పట్ల ప్రధములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరిని నాదెండ్ల వారు అందురు. ఖండవీలు ౪౦ కొల్లూరు వెలనాడు పరాశర గోతులు సంప్రతి వీరిని నాదెండ్ల వారందురు. ఖ౩౪ం గుండ్ల పల్లి వెలనాడులోహిత గోత్రుల సంప్రతి ౧ వీరిని కర్లపాటివారందురు. ఖండవీలు నడిమిపల్లె వెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౦ వీరిని కెర్ల పాటివారందురు. ఖండవీలు గూడపల్లి వెలనాడు లోహిత గోత్రులు సంప్రతి ౧ వీరిని కొర్లపాటివారు అందురు. ఖండవీలు ౬ం ఆరేపల్లి ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ పొంన్నపల్లి ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ తూర్పు పెంచ్చికలపూడి ప్రధములు సంప్రతి ౧ భారద్వాజ గోత్రుల సంప్రతులు ఖండవీలు ౨౪ పెరవలి వెలనాడు భారద్వాజ గోత్రులు