పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

31


భారద్వాజగోత్రులు సంప్రతి ఖండవీలు ౨౪౦ నక్కలగుడిపాడు ప్రథములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం గోళ్ల పాడు తెలగాణ్యులు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ గోళ్ల పాడు తెలగాణ్యులు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరిని మాగంటి వారందురు. ఖండవీలు ౮౦ పడమటి పెంచికలపూడి ప్రథములు భారద్వాజగోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ ముల్కలూరు తెలగాంణ్యులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీర్ని పువ్వాడ వారు అందురు. ఖండవీలు ౧౨౦ గుండాల వెలనాడు గౌతమ గోత్రులు సంప్రతి ౧ కి ఖండవీలు ౪ం పడమటి చేతపూడి పాంకనాడు శాండిల్య గోత్రులు సంప్రతి ౧ కి వీరిని బల్లికుదురువారు ఆందురు. ఖండవీలు ౭౦ మునగపాడు ప్రథములు ఆత్రేయగోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౮౦ నారాయణాపురం హింకనాతం శాండిల్య గోత్రులు సంప్రతి ౧ కి వీరిని బలికుదురు వారందుకు. ఖండవీలు ౧౪౦ పడమటి కనుపర్రు మోవాడు సంప్రతులు ౨ కి కౌడిన్యస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౩౮౦ రెంగులగడ్డ సంప్రతులు ౪ తెలగాణ్యులు కౌండిన్యస గోత్రులు వీరిని వూరివారు అందురు. కాకుమాను కేసరివాయువులు సంప్రతి వీర్కి గ్రామనామ పరాశర గోత్రులు ఖండవీలు ౪౦౦ ప్రథములు భారద్వాజ గోత్రులు సంప్రతి వీరిని నుదురుపాటి వారందురు. తూర్పు గరికిపాడు ప్రసరవాయుల సంప్రతి ౧ పరాశరగోత్రుల ఖండవీలు ౧౬౦ నందవరీకుల సంప్రతులు ౨ కి కాశ్యపగోత్రుల సంప్రతి ౧ వీరిని మోపల్లి వారు అందుకు. ఖండవీలు ౨౪ం అడుసుపల్లి మెపాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రులు ఖండవీలు ౧౨౦ కొంమ్మూరు తెలగాణ్యుల సంప్రతులు ౨ కి లోహిత గోత్రుల సంప్రతి ౧ వీరిని గంగరావు వుప్పుటూరు ప్రథములు సంప్రతులు ౨ కి బెండపూడి వారు ఆనేటివారికి సంప్రతివారు అందురు. శ్రీవత్స గోత్రుల సంప్రతి వీరిని బాగ్రరాజు వారు అందురు. ఖండవీలు ౬౦ మాశీరాజు వారు అనేటివార్కి సంప్రతి ౧ ఖండవీలు బాలపాటి నుపాడు ప్రధములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ కి ఖండవీలు ౪౦ భిన్నం ...సాయింఖాన గోత్రులు ఖండవీలు ౩౦౦ దక్షిణ దండమూడి నందవరీకులు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ మైదువాలు సంప్రతులు ౨ కి ప్రథములు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ వెలనాడు గౌతమ గోత్రులు సంప్రతి ఖండవీలు ౧౨౦ పసుమర్రు వెలనాడు హరితసగోత్రుల సంప్రతి వీరిని భట్రాజువారందురు. ఖండవీలు దక్షిణ వేలూరు సంప్రతులు ౪ కి ప్రథములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ తెలగాణ్యులు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వెలనాడు కౌండిన్యస గోత్రులు సంప్రతి ౦ వీరిని పొత్తురివారు అందురు. వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని నణ్యంవారు అందురు. ఖండవీలు ౩౦౦ యడ్ల పాడు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ పాలపర్రు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ వంగీపురం సంప్రతులు ౨ కి తెలగాణ్యులు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ వీరిని సందెపూడి వారందురు. ప్రథములు కౌడిన్య గోత్రులు సంప్రతి ౧ వీరికి ఖండవీలు ౬౦౦ సందెపూడి నందవరీకులు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬ం దక్షిణ వుప్పలపాడు వెలనాడు సంప్రతి ౧ ఖండవీలు ౮౦ ప్రత్తిపాడు సంప్రతులు ౨ కి వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ వీరిని యేకావారు అందురు. కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని తొలక కుచ్చువారు అందురు. ఖండనీలు ౮౦౦ అంన్నపర్రు వెలనాడు సంప్రతి ౧ శ్రీవత్స గోత్రుల ఖండవీలు ... (మాతృక భిన్నమయినది) ౧