పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారాకోడూరు

99


గారు ప్రభుత్వం చేశ్ని దినములలో మజ్కూరి కరణమయిన కొడూరి నరసరాజు పయిని వాశ్ని గణపేశ్వరస్వామివారి ఆలయంజీన౯ మయివుంటే పునహ కట్టించి ప్రతిష్టచేసినారు గన్కు పూర్వప్రకారంగా వసతి జరిగించ్చి పెదరామలింగంన్నగారు, జంగయ్యగారు రామంన్నగారు ప్రభుత్వం చేశ్నితర్వాతను రాజా వెంక్క టాద్రినాయుడు బహదురు మన్నె సుల్తానుగారు ప్రభుత్వానకువచ్చి అధికారంచేస్తూ పయినివాశ్ని స్వామివాల౯కు పూర్వమంద్దు నిన౯యించబడ్డ కు ౧౹౦ యినాము.

సంవత్సరోత్సవములకు జరిగించె పంస్నులు కు ౬ జరిగిస్తూ వుంన్నారు.

రిమాకు౯: గ్రామం గుడికట్టు కుచ్చళ్లు ౫౨ కి మ్నిహాలు

౧ ౹ ౦ గ్రామకంఠం
౦ 6 ౦ కోడూరివారిపాలెం
౦ 6 ౦ గోవిందువారిపాలెం
౦ 6 ఽ గొల్ల పాలెం
౦ ౻ ౦ వనం త్తొటలు ౨ కి
౦౹ ౦ వంక్క కాండయతావు
౦ ౺ ౦ వుప్పల పాపంన్నతావు
౧ డొంక్కలు ౪ కి
యీనాములు
౧ ౹ ౦ శ్రీ స్వామివాల్ల౯కు
౦ ౹ ఽ గ్రామ మతుకి (?)
౦ 6 ఽ వండ్ల వానికి (?)
౦ ౹ ౦ చరువు యినాము
౦ ౺ ౦ పర్వతాలు రామ ...
౦ ౹ ౦ చేబ్రోలు నాగేశ్వర ... యినాము
——————
౭ ౻ ఽ
గ్కా తతిమ్మా – ౪ ౪ ౻ ఽ
శెరి ౩ ౪ ౻ ఽ సావరము ౬
కయిఫియ్యతు మొతు౯జాకు

అంగీరసనామ సంవ్వత్సర మాగ౯శిర శుద్ధ 3 ఆదివారం స్న ౧౨౨౨ ఫసలీ (1812 A. D.) ది ౬ డిశంబ్బరు. ఆన. ౧౮౧౨ సంవత్సరం.