పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

గ్రామ కైఫియత్తులు


పయిన వాన్ని దేవస్థానములు స్న ౧౮౬౦ (1238 AD) ఫసలీ లగాయతు ఫరాంసువారు ప్రభుత్వం చేశే దినములలో రాజోపద్రవము చేతను అచ౯నాదులు జరగక ఖిలపడ్డది గన్కు తిరిగి స్న ౧౨౦౫ ఫసలీ (1795 AD) సంవత్సరములో గ్రామస్థులు దేవా లయములు మరామతు చేయించ్చి శ్రీ పాండులింగేశ్వరస్వామివారికి శ్రీ చెన్న కేశవస్వామివారికి పునఃప్రతిష్టలు చేసినారు గన్కు యీ స్వామివారి యొక్క నిత్యనై వేద్య దీపారాధనలు జరుగ గలంద్లుకు రాజా వెంకటాద్రినాయుడుగారు చేస్ని భూస్వాస్థ్యం-

కు ౧ శ్రీ పాండులింగేశ్వమివార్కి
కు ౨ శ్రీ చెన్న కేశ్వరస్వామివార్కి

రెండు కుచ్చెళ్లు యినాములు పూర్వపుస్వాస్థ్యములు పునరాధారంగా యిప్పించి యిది వర్కు జరిగిస్తూ వున్నారు.

రిమార్కు: గ్రామంగుడి కట్టుకుచ్చెళ్లు ౭0 కి మినహాలు
౨ ౺ ౦ గ్రామకంఠం మాలపాడు సమేతు
౧ ౺ ఽ వనములు తోటలు ౬ కి
౦ ౺ ౦ వెళ్లూరివారు అన్నమిహారాజుల వారు వేయించ్ని తోటలు ౨ కి
౦ ౹ ౦ గ్రామాన్కి తూపు౯పాశ్వ౯ మందున
౦ ౹ ౦ దక్షిణం పాశ్వ౯ మందు
———————
౦ ౹ ౦ ఈ గ్రామాన్కు యీశాన్యభాగమంద్ను తుల౯పాటి మాదిరాజు వేయించినది
౦ ౹ ౦ రావిల అయ్యవారు గ్రామాన్కు దక్షిణ పాశ్వ౯మందున
6 ౦ మంగల మల్లయ వేయించ్నిది గ్రామాన్కు పడమటి పాశ్వ౯ం
6 ౦ చింతల పెదమాతినీడు వేయించ్నిది గ్రామాన్కు వుత్తర భాగమున
——————
- ౺ ౦ అయ్ని
౦ 6 ౦ వడ్ల వీరాబత్తుడు గ్రామాన్కు వాయువ్య భాగమంద్ను వేయించ్నిది.
౺ ౦ చెరువులు 3 కి-
౦ ౹ ౦ మాగల మల్లయ్య చెరువు ——
౦ ఽ గుర్రం అయ్యవారి చెరువు——
౦ ౪ ఽ రావిల అయ్యవారి చెరువు——
౮ ౺ ౦ డొంక్కలు ౫ కి——
౨ కొండవీటి డొంక ౧ కి——
౨ అనపత్తి౯ డొంకకు
౧ ౺ ౦ కొప్పత్తి౯నుంచి అన్నవరం పొయ్యెడొంక——
౧ ౺ ౦ నందిపూడి డొంక——
౧ ౺ ౦ జాలాది డొంక——

-