పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

43


ఖండవీలు భారద్వాజ గోత్రులది. కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౦౦ కామమూరు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ చినకోడిపర్రు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ చావలివెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని పింగళివారు అందురు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ కనగాలు సంప్రతులు ౨ తెలగాణ్యులు వాధూల గోత్రుల సంప్రతి ౧ వీరిని కస్తూరివారు అందురు వెలనాడు సంప్రతి ౧ శ్రీవత్స గోత్రులు వీరిని మొఖాల వారు అందురు ఖండవీలు ౧౨౦ యింటూరు సంప్రతులు ౨ కి ప్రధములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని కేతనవారు అందురు. ఖండవీలు వెలనాడు సంప్రతి పరాశర గోత్రుల సంప్రతులు వీరిని బొమ్మరాజువారు అందురు. ఖండవీలు ౨౦౦ దగ్గుబల్లి వెలనాడు వశిష్ఠ గోత్రుల సంప్రతి ౧ ఖందవీలు ౪ం గోవాడ నందవరీకుల సంప్రతి ౧ కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౪ం యలవర్రు ప్రధములు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం కొండమురి తెలగాణ్యులు సంప్రతులు ౨కి కాశ్యప గోత్రుల సంప్రతి ౧ కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని బోల్లావారు అందుకు. ఖండవీలు ౮౦ యోపర్రు ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ తురిమెళ్ల సంప్రతులు ౨కి ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ వెంపర్రు వెలనాడు శ్రీవత్స గోత్రులు సంప్రతి ౧ వీరిని వెమోశాలివారు అందురు. ఖండవీలు అంచోడపాడు వెలనాడు శ్రీవత్సగోతుల సుప్రతి వీరిని మోహలవారు అందురు. ఖండవీలు ౪౦ మోదుకూరు సంప్రతులు ౨కి ఆర్వలు ఖండవీలు ౨౦౦ చూడూరు సంప్రతి ౧ కి వెలనాడు శధమర్షణ గోత్రుల సంప్రతి ౧ వీరిని అన్నా ప్రెగడవారు అందురు. వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని మామిడివారు అందురు. ...ప్రథములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨ళం కందెపి ప్రథములు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ చినగాదెలవరు నందవరీకులు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ పెదగాదెలవర్రు ప్రథములు సంప్రతి ఖండవీలు ౬౦ దక్షిణపరిమి ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ కొత్తపల్లె వెలనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ వీరిని శివదేవునివారు అందురు. ఖండవీలు ౫౦ మామిళ్ల పల్లె సంప్రతులు ౨ కి వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ తెలగాణ్యులు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౫౦ తొంట్టిపూడి వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గండవరపువారు అందురు. ఖండవీలు ౪ం వెల్లటూరు వెలనాడు శౌనగగోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౬౦ వేమూరు సంప్రతులు ౨ కి వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని భీమరాజువారు అందురు. నందవరీకుల సంప్రతి ౧ వసిష్ఠ గోత్రులు ఖండవీలు ౧౬౦ జంపని వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౦౦ యడపూరు వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ పచ్చళ్లపాడు వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు నందిరాజువారు అందురు. ఖండవీలు ౬౦ చదలవాడ వెలనాడు ప్రధములు సంప్రతి ౧ ఖండవీలు ౮౦ కామర్లమూడి ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬ం జాతుపల్లి వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు ఖండవీలు ౩౦ ఆలపాడు ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం మండూరు సంప్రతులు ౨కి వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని ముతకమల్లి వారు అందురు. గౌతమ