పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

గ్రామ కై ఫియత్తులు


సంప్రతి ౧ వీరిని జడవారు అందరు ఖండవీలు పెదకొండిపర్రు వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ వీరిని ఆడిదెంవారు అందురు. ఖండవీలు పెనువర్రు వెలనాడు ఆత్రేయగోత్రుల సంప్రతి ౧ వీరిని ఆడిదెంవారు అందురు.ఖండవీలు ౮౦ అద్దేపల్లి తెలగాణ్యులు పరాశర గోత్రుల సంప్రతి ౧ వీరిని బండా వారు అందురు. ఖండవీలు ౧౨ం గరులింద్దపల్లి తెలగాణ్యులు పరాశరగోత్రుల సంప్రతి ౧ వీరిని బండా వారు ఆందురు. ఖండవీలు ౪ం చినపులివర్రు తెలగాణ్యులు పరాశర గోత్రుల సంప్రతి ౧ వీరిని బండా వారు ఆందురు. ఖండవీలు ౬౦ అనంతవరం వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గుధంవారు అందరు. ఖండవీలు ౨౪ పెనుమూడి వెలనాడు కౌశికగోత్రుల సంప్రతి ౧ వీరిని కొండ్డవారు అందురు. ఖండవీలు ౮౦ దోనేపూడి వెలనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ వెల్లటూరు వెలనాడు సంప్రతి ౧ ఖండవీలు ౮౦ గొరికెపూడి వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ పెదపులిపర్రు వెలనాడు సంప్రతులు ౨ కి భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని చరాజువారందురు మౌద్గల్య గోత్రుల సంప్రతి ౧ కి వీరిని పులిగడ్డవారు అందురు.ఖండవీలు ౪౦౦ ఆళ్ళమూడి వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ఖండవీలు లాం దర్శివెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ఖండవీలు ఓం జల్లేపల్లి వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ఖండవీలు ౬౦ కొల్లి వాయి వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ వీరిని వుర్మి వారు అందురు. ఖండవీలు ౪ం పల్లెకోన వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ ముద్దనంపాడు వెలనాడు కాశ్యపగోతుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ రావి అనంత్తవరం వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతీ ౧ ఖండవీలు ౪ం తూర్పు వేమవరం వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫ం మారేపల్లి వెలనాడు సంప్రతి ౧ ఖండవీలు ౫౦ వూపూడి వెలనాడు పరాశర గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ విశ్వేశ్వరం వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ అరవపల్లె వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని వడ్లమూడివారందురు. ఖండవీలు ౪ం నల్లూరు వెలనాడు సంప్రతులు ౨కి ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ శౌనక గోత్రుల సంప్రతి ౧ వీరిని రుద్రదేవునివారు అందురు. ఖండవీలు ౩౮ం బూళికపల్లె పెసరు వాయువులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦... జయవరం వెలనాడు కౌండిన్యగోత్రుల సంప్రతి ౧ వీరిని శానంపూడి వారందురు. ఖండవీలు ౫ం ఆద్దవరం వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని శానంపూడి వారందురు. ఖండవీలు ౯౦ రాచూరు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని శానంపూడి వారు అందురు. ఖండవీలు ౬౦ వోలెరు వెలనాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రులు వీరిని అక్కరాజువారు ఆందురు. ఖండవీలు ౩౦ పెంట్టరు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి వీరిని వడ్లమూడివారు అందురు. ఖండవీలు ౩౨౦ రేపూడిపీటరుపాలెం అలాయిదాగ్రామాదులు ఆయను కౌండిన్య గోత్రులు వడ్లమూడి వారందురు. సంప్రతి ౧ ఖండవీలు ౨౪ దక్షిణ చేతవూడి వెలనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౦౦ తూర్పు రుద్రవరం గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని విశ్వాత్ములవారు అందురు. ఖండవీలు ౧౬ చాట్రగడ్ర వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని విశ్వాత్ములవారు అందురు. ఖండవీలు ౪ం కామరాజు గడ్డవెలనాడు గౌతుమ గోత్రుల సంప్రతి ౧ వీరిని విశ్వాత్ములవారు అందురు ఖండవీలు ౫౦ కొమరవోలు తెలగాణ్యులు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ భట్టుప్రోలు వెలనాడు సంప్రతులు ౨కి సంప్రతి