పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

గ్రామ కై ఫియత్తులు


కాట్రపాడు వెలనాడు కాశ్యపశ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ పడమటి అనంత్తవరం వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ గొడ్లమూడి వెలనాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు 3౦ వుత్తర అన్నవరం భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬ తూర్పుదండమూడి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని సావడివారు అందురు. కొల్లిమర్ల వెలనాడు భారద్వాజ కణ్వస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮ం కొల్లికొండ ప్రధములు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం వీరినే కేతనవారు అందురు. వఠేశ్వరం ప్రధములు కాశ్యప గోత్రుల సంప్రతి ఖండవీలు ౪ం వీరినే కేతన వారు అందుకు. యిప్పటం ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౫౦ గుండి మెడ వెలనాడు కంణ్వస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ చినవడ్లపూడి ప్రధములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౨౪ చినవడ్లపూడి ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ దేవంత్తుని వారు నందవరీకులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౮ పెదవడ్లపూడి వెలనాడు సంప్రతి ౧ వీరిని ముచ్చివారు అందురు. ఖండ వీలు ౧౪౦ తూర్పు దొండపాడు వెలనాడు సంప్రతి వీరిని మచ్చిరాజువారు అందురు. చిత్రావూరు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౦ కొల్లెంపూడి వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు 3౦ కఠాంరాజు కొండూరు వెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬౦ మంచ్చికలపూడి పాకనాడు చికితస గోత్రుల సంప్రతి ౧ వీరిని కాణిదెంవారు అందురు. ఖండవీలు 3౨౦ దుగ్గిరాలపూడి పాకనాడు చికితస గోత్రుల సంప్రతి ౧ వీరిని కొణిదెంపాకవారు అందురు. ఖండవీలు ౧౬౦ చిరువూరి సంప్రతులు ౨కి వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ హరితస గోతులు వీరిని కొమ్మరాజువారు అందురు. తెలగాణ్యం సంప్రతి ౧ హరితస గోత్రులు వీరిని వేంగ్గిరాజువారు అందురు. ఖండవీలు ౪౦౦ బొల్లవరం బ్రొతుములు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం శృంగారంపాడు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని గాదిరాజు వారు అందురు. ఖండవీలు ౪ం యీవని పాకనాడు శాండిల్య గోత్రుల సంప్రతి ౧ వీరిని బల్లికుదురు వారు అందురు. ఖండవీలు ౪౦౦ బోడివరం వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ జువ్వెపూడి వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ వుత్తర చింతలపూడి ప్రధములు సంప్రతి ౧ గౌతమ గోత్రుల సంప్రతులు వీరిని బుద్దవరపువారు అందురు. ఖండవీలు ౧౦౦ నూతక్కి వెలనాడు సంప్రతులు ౨ కి కౌండిన్యస గోత్రుల సంప్రతి ౧ శ్రీవత్సస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦౦ వెరకుపూడి పాకనాడు సంప్రతులు ౨ కి భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని మల్లినాధవారు అందురు. శ్రీవత్స గోత్రులు పాకనాడు సంప్రతి ౧ వీరిని శివదేవుని వారందురు. ఖడంవీలు ౪ం దుర్గంపూడి తెలగాణ్యులు హరితస గోత్రుల సంప్రతి ౧ వీరిని వేంగ్గీవారు అందురు. ఖండవీలు ౪౦ మోరపూడి పాకనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ వీరిని శివలేవుల వారు అందురు. ఖండవీలు ౪ం పెదకొండూరు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని బొందిపాటివారు అందురు. ఖండవీలు ౪౦౦ యెక్కటల పెనుమర్రు వెలనాడు ముద్దటి గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮ం గొడవర్రు పాకనాడు శాండిల్య గోత్రుల సంప్రతి ౧ వీరినిబల్లికుదురువారు ఆందురు. ఖండవీలు ౬ం మున్నంగి వెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮ం దంత్తలూరు పాకనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని అడిదెంవారు