పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

గ్రామ కై ఫియత్తులు


పుసులూరు సంప్రతులు 3 కి ప్రథములు సంప్రతులు ౨కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వెలనాడు సంప్రతి ౧ వీరిని చంన్నాప్రగడవారు అందురు. ఖండవీలు ౧౬౦ దక్షిణ వరగాని ప్రథములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౬ం కొమిరెపూడి పాకనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ వీరిని శివదేవుని వారందురు. ఖండవీలు ౨౦౦ యలవర్రు గుంట ప్రథములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ దక్షిణ గాల ౯ పాడు ప్రథములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని నేతివారందురు. ఖండవీలు ౧౮ం మాదల వెలనాడు భారద్వాజ గొత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౮ం పల్లె దేవరపాడు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬ కేసానుపల్లె యెనుమూలమంద వెలనాడు భారద్వాజ గోత్రులు ౧ సంప్రతి ౬౦ ఖండవీలు వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతులు ౨ ఖండవీలు ౮౦ పడమటి బొల్లవరం ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు పడమటి రుద్రావరం వెలనాడు భరద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ తొండశి వెలనీడు సంప్రతి భారద్వాజ గోత్రులు ఖండవీలు ౧౮ం కొండవీటిశీమ మూలు పడమట జొన్నలగడ్డవెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు పోతవరం వెలనాడు హరితస గోత్రులు సంప్రతి౧ ఖండవీలు ౪౦ యిర్లపాడు పాడు వెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు దక్షిణ కోడూరు వెలనాడు హరితస గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు కంటిపూడి పాకనాడు శాండిల్య గోత్రులు సంప్రతి ౧ వీరిని బల్లికుదురువారు అందురు. ఖండవీలు ౮౦ ఆముదాలపల్లె వెలనాడు సంప్రతి ౧ కౌశిక గోత్రులు ఖండవీలు ౪ం నందిగామం పాకనాడు చికిత్స గోతృలు వీరిని కొణిదెండాక వారు అందురు. ఖండవీలు ౧౬ం చిలుకూరి పాకపాడు చికితస గోత్రులు సంప్రతి వీరిని కొణిదెండాక వారందురు. ఖండవీలు ౪౦ విప్పర్ల వెలనాటి కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬ం చిరువరు పాంకనాడు చికితస గోత్రులు సంప్రతి ౧ వీరిని కొణిదెండాకవారు అందురు. ఖండవీలు ౧౦౦ వుండవెల్లి ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు సత్తెనపల్లి వెలనాడు సంప్రతులు వెంన్నాదీవి ప్రధములు సంప్రతి వీరిని పచ్చుసవారందురు. ఖండవీలు ౨౦౦ రెంటపాళ్ల తెలగాణ్యులు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ వీరిని రాచపురివారందురు. ఖండవీలు ౪ం కి వెప్పటల్ వెలనాడు కౌశిక గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౬ం అబ్బూరు సంప్రతులు ౨ కి పాంకనాడు సంప్రతి శ్రీవత్స గోత్రులు వీరిని శివదేవుని వారందురు ౨౪౦ కరణం కమ్మల సంప్రతి ౧ వీరిని అక్కిరాజు వారు అందురు పెదపణిదెరు సంప్రతులు 3 కి వెలనాడు సంప్రతులు ౨ కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని యిద్దనపూడి వారందురు. కాశ్యప గోత్రులు రెండు సంప్రతి ౧ వీరిని ఘతుకుపల్లి వారందురు ప్రధములు సంప్రతి ౧ కాశ్యపగోత్రులే వీరిని కేతన వారందురు ఖండవీలు ౩౮౦ దక్షిణం గోగులపాడు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬ం వుంన్న తెలగాంణ్యులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు పడమట మజ్జిపూడి తెలఘాణ్యులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ తూర్పుతోట ప్రధములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬౦ కొర్నిపాడు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬౦ యామర్రు ప్రధములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౮ం కోపెల్ల ప్రధవాలు భారద్వాజ గోతులు, సంప్రతి ౧ ఖండవీలు ౬O జాలాది