పుట:Factories Act, 1948 (Telugu version).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

' కొన్నీ ఇతర ఫాననముల వ -.నీదింధనలకు _' “*ఠ5డ్యంల్‌ , కాకుండుట = +1938లోనీ 26వది-

న యొక్క వర్నింపు?

(బి) ఫ్యాక్చరీలో పనిచేయుచున్న బొలుకు మతయు యువకులకు ఉండ వలనీన శారీరక దారుఢ్యములను విపాతపరమచు;

(నీ ఈ అధ్యాయము కింద ధువకరించు నర్వను యొక్క వుకియను కృమబద్యము చేయుచు;

(డి ఫ్యాక్వరీలలో చిన్నవారి నియోగమునకు నంచింఛధించి ధువీకరించు సర్వనులు నీర్వర్పించదగియుండు ఇతర కర్పవ్యములను నిర్విష్పవరచుచు, అట్వి కర్మవ్యముల కొరక్నె వీధించదగు. ఫీజును, వాటినీ చెల్సించవలనిన వ్యక్తులను నీయశము చేయుచు;

నీయమములను బేయవమ్బును*

77- ఈ అధ్యాయపు నీబంధనలు , బాలల నియోజన చట్టము, 19368 యొక్క నీబంధనలకు అదనముగా ఉండునేగాన్‌, వొాజిన్‌ న్యూనపరమనవీగా ఉండవు+=

ఇధ్ధ్యాయు ౬కి వేతనముతో వార్నిక సెలవు

78 (1) ఈ అధ్యాయవు నిబంధనలు, ఏద్నెన ఇతర శాననము క్రింద గాన్‌, ఏద్మెన అథినిర్మయము, (సెటిలన్మెంమితోసవో) తకరారు, పేక సేవా కాంట్రొక్పు యొక్క నిబంధనల క్రింద గానీ కార్కికునికి ఉన్న ఏద్నెన వాక్కుకు భంగము

'కఠీగించునవిగా అమలుకారాదు ;

అయితే, ఈ అధ్యాయములో నీజంథించబడిన దానీకంటి ఎక్కువ కాలమునకు

. నేతనముతో వార్నిక సెలవుక్నె అట్సి అధినీర్వ్యయముల్కో (సటిత్కెంటుతోనవో ) కరారులో

వేతనముతో,

నేక నేవా కాంటొక్పులో నిబంధన చేయబడియున్నయెడల, ఆ కార్మికుడు వాక్కుకతిగి ఉండు సెలవు కాలము అట్సీ అధీినీర్తయము, కరారు చేక 'నేవా కాంటాక్కు ననునరీిం౦బీ ఉండును; అయితే అట్కి అధినీర్వ్యయను , కరారు వేక సేవా కాంటొక్కులో నిబంధన నేయబడనీ విషయములకు నంబంధింది, లేక అందు తక్కువ అనుకూలమ్నెన నీబంధథనలు చేయబడిన వషయములకు నంబంధీంచి, 79 నుండి 82 వరకు గల నీబంధనలు వీల్నెనంతమేరకు వర్నించును-

(2) విుభుత్వ పాలన క్రించగల ఏదేనీ ర్నెల్వేయొక్క ఏదేని ఫ్యాక్కరీలోని కార్కికుత్నెయుండి కందు వుభుత్వమునే ఆమోదించబడిన సెలవు నీయమములు వర్చించువారికి ఈ అధ్యాయవు సీబింథధనలు నర్నించవు*

79+ (1) ఒక క్యాలెండరు సంవత్సరములో ఒక ఫ్యాక్కరీతో 240 దినములు

వార్నిక సెలవు* వేకు అంతకెక్కువ కాలావధీపాటి పనిచేసిన వితీ ఒక కార్కికునికి , అ తరువాత

క్యాలెండరు నంవత్సరములో-- (1) వయోజనుడ్నెనవో, గత క్యాతెండరు నంవత్సురములో అతడు పని చేనిన పతీ ఇరువది దినములకు ఒక దీనము; (4) బాలుడు అయినచో, గత క్యాలెండరు నంవత్సరములనో అతడు వనినేనిన వతి వచిపాను దినములకు జక దినము;

చొప్పున తెక్కకట్పబిడినన్నీ దినములకు వేతనముతోకూడిన సెలవు అనుమ తీంచవతెను =