పుట:Factories Act, 1948 (Telugu version).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1981 లోనీ 14+

1974 లోనీ 6 1981 లోనీ 14”,

వే5్‌

(ఈ) వాయు' (కాలుష్య నీవారణ మరియు నీయంతుణ) నట్వ్పిము, |! 36; లోనీ 5వ పరిచ్చేదములో నిర్వేశించిన వాయు కాలుష్య నీవారణ మరియు నీయంత్రుణ కొరక్కెన రాజ్యబోర్కు పుికీనీధి ఒకరు:

(ఎఫ్‌) రాజ్యములోనీ పర్యానరణశాఖ హుతినీధి ఒకతను; (జ) భారత వుభుత్వ వాతావరణ శాఖ పుతినీధీ ఒకరు;

(పౌచ్‌) వృత్ని నంబంధమ్నెన ఆరోగ్యరంగములోని నివుణుడు ఒకరు; మరియు

(ఐ) రాజ్యపిళుత్వ వట్పణ పుణాశీకా శాఖ వికినీధీ ఒకరు;

మరియు అయిదుగురికి మీంచకుడ రాజ్యప్రభుత్వము నవాయోజనము చేనికొనదగు ఇతర నభ్యులు; వీరిలో

(1) నంకటకర షక్రియతో కూడియు౦డు ఫ్యార్వరీని గూర్చి నిత్యేక పరిజాఖనముగల శాస్త్ర జబుుడు ఒకరు;

(1) ఏ స్యానీక ప్రొధికార సనంసృ్యయొక్క స్వానీక వాదుులలోపబ ఫ్యాక్వరీ స్యావీంచబడనున్నదో ఆ స్యానీక సా%ధికార 'నంన్య వితినీధీ ఒకరు;

(వత) ముగుంరికి మీంచకుండ రాజ్యప్రుభుత్వము యోగ్యులనీ తలచు , నట్సి ఇతర వ్యక్తులు;

ఉండవలెను *

. (2) స్యలమూల్యాంకన కమీటీ, సంకటికర ప్రక్రియతో కూడిన ఫ్యాకలరీ స్కావనకొరక్నె దరఖాన్పును నఠిశీతించి, అట్సి దరఖాస్తు అందిన తొంబది దినముల కాలావధిలోపల వీపొత ప్రరూవములో రాజ్యప్రభుత్వమునకు తన నీఫారను చేయవలెను

(5) ఏదేనీ ప్రక్రియ, కేంద పుభుత్వమునకు చెందిన లేక కేంద ప్రభుత్వ నీయంతుణలోనున్న ఫ్యాకురీకిగానీ కేంద) ప్రభుత్వమునకు చెందిన నేక కేంద పభుత్వ నియంతుణలోనున్న కార్బ్పోగరేషను నేక కంపెనీకిగాని సంబంధించిన ద్నెనయెడల, రాజ్యపుభుత్వము , సృలమూల్యాంకన కమీటీళలో ఆ కమటీ సభ్యుడుగా కేంద్ర ప్రభుత్వము నామనిర్వేశము చేనిన ప్రతినిధిని సవాయోజనము చేసుకొనవలెను =

(4) సంకటకర వుక్రియతో కూడిన ఫ్యాకురీ స్వావన లేక వీస్వరణకొరకు దరఖాస్తు పెట్టుకొను వ్యక్ని నుంది ఏద్మెన సమాచారమును కోరుటకు స్కల మూల్యాంకన కమిటీకి అధికారము ఉండును *

(5) సంకటకర షవక్రియతోకూడిన ఫ్యాక్పరీ స్కావన బేక వన్వరణకొరక్కెన దరఖాస్తుకు రాజ్యవుభుత్వము ఆమోదమును తెలీవీనయెడల, దరఖొస్సుదారు,. జిల (కాలుష్యు నీవారణ మరియు నీయంతుణ) చట్వము, 1974 నురియు. వాయు (కాలుష్య నివారణ మరియు నీయంతుణ) చట్వము, 1981 క్రింద స్కాపించబిడీన కేందుబోరుు నుండి నేక రాజ్యబోర్కు నుండి అదనపు ఆమోదము పొందనవనరములేదు *