పుట:Endaro Wikimedianlu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు వికీపీడియా తరఫున ఇటలీలో అంతర్జాతీయ వికీమానియా ఉత్సవంలో పాల్గొన్నాడు. తెవికీలో చేస్తున్న కృషికి గాను, తెలంగాణ ప్రభుత్వం నుండి బహుమానం అందుకున్నాడు. ఓ పక్కన వ్యాసాలు రాస్తూనే మరో పక్క వికీ పరిపాలన కూడా చేస్తూంటాడు. దుష్ట శిక్షణ చేసేందుకు వెనకాడని నిర్వాహకుడు మా ప్రణయ్ బాబు.


ఎందరో వికీమీడియన్లు

56