Jump to content

పుట:Endaro Wikimedianlu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన జ్ఞానదాహం తెవికీకి వరమైంది. ఆయన నిర్వాహకుడయ్యాడు. లోపాలను అసలే సహించలేని చండామార్కుడతడు. ఎవరెవరు ఏయే మార్పులు చేసారు, ఎవరు దుశ్చర్యలు చేసారు... వగైరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తప్పులను సవరిస్తూ దుష్టులను దండిస్తూ ఉండే దండనాయకుడు. తెవికీ క్షేత్రపాలకుడు.

ఎందరో వికీమీడియన్లు

54