పుట:Endaro Wikimedianlu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదర్శంగా నిలుస్తాడు. విచక్షణా రహితంగా వికీలింకులు ఇస్తున్నవారి పట్ల రమణ మాస్టారు వెలిబుచ్చిన ధర్మాగ్రహం చూడండి:

అగ్గిపుల్ల నందు అగ్గి, పుల్లకు నిచ్చు
చెరకు కిచ్చు వంటచెరకు నందు
లింకులిచ్చువారి లీలలు చూడరా
లుప్తమయ్యె పదము లింకులందు

ఎందరో వికీమీడియన్లు

52