పుట:Endaro Wikimedianlu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2019 నుండి పాలగిరి గారు వికీలో కృషిని బాగా తగ్గించేసారు. అయితే అయనే రాయాల్సిన వ్యాసాలు ఇంకా బోలెడున్నాయి. ఆ సంగతి తెవికీకి తెలుసు. ఆ వ్యాస శీర్షికలకూ తెలుసు. ఆయనకి తెలుసో లేదో మరి!

ఎందరో వికీమీడియన్లు

50