పుట:Endaro Wikimedianlu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కానీ ఆ తరువాతి కాలంలో అతనికి ఆ పధ్ధతి నచ్చలేదు. తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ మళ్ళీ రాసాడు, ఎందుకు నచ్చడంలేదో! ఇక్కడ విషయం ఏమిటంటే... తన అభిప్రాయంలో వచ్చిన మార్పును చక్కటి హేతువుతో వివరించాడు. అంచేతనే అతను అభిప్రాయం మార్చుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టలేదు. నువ్వు చెప్పేది బానే ఉందన్నారు. అలా హేతుబద్ధంగా ఆలోచించి చర్చ చేసేవాడు ప్రదీప్.

ఎందరో వికీమీడియన్లు

20