పుట:Domada-Yuddhamu.Somaraju-Ramanujaraopdf.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామన్నను జూచి భార్యలో పలకుఁ బోయెను. రామన్ననుఁ జూచి వీరయ్య 2 వ ప క రణము. ప్రక “అప్పుడే నచ్చితివిరా! నీకాళ్లలో పాదరస మున్నదిగాని రక్త ములేదు." అనిపలికి యాముంతనుఁ దీసికొని మఱి రెండుగుటుకలను మింగి—“రామా! మనవాళ్లు నారాయుఁడు సుబ్బయ్య యేమయినా రు!" అనియెను. AMAT రామ...వారువచ్చి నీకొఱకు కని పెట్టుకొని యున్నా' ఈది నమున నీవు వచ్చెదవో లేదో కనుఁగొమ్మని చెప్పినారు. 1 “ఆ!_ఆ'!—నిజమేనా!" అని పలుకుచు వీరయ్య లేచెను. ఆతఁ డిప్పుడు నారాయుఁడు సుబ్బయ్యలతో జూదమా కుటుఁ బోవ లసియుండెను. డబ్బు భార్య నడుగనలెను. వీరయ్య వెనుకఁదీయఁ జొ చ్చెను. కాని, జూదమునకుఁ బోవలయునని మిగుల తొందరగా నుండెను. ఏమయినను మంచిదే యని తలఁచి 27 యితివి?" అని యడిగెను. "రామా! మీయమ్మనడిగి యిప్పు డెంకసొమ్ము తీసికొనిపో } “నాలుగురూపాయలు. రము శ్రీ “నాలుగుగూపాయలా! ఇప్పుడు నాలుగువంద లడిగితీసికొని ... ..సంశయింపకు—— నారాయుడి కాటరామ సుబ్బిగా డాటగాడే కాని, వట్టితులువు వాఁడు నన్ను గెలువలేఁడువాఁడికి ప్పుడు దినములు మంచివిగావు. నాలుగువందలు తీసికొని పోయితినో.. నాలుగువేలు తెచ్చెదను. నాకు గురుఁడు పదకొండింట నున్నాఁడని నీకుఁ దెలియదా! పో - పో ‘‘బాగుగానే యున్నది." అని తనలో ననుకొని రామన్న లోప లకుఁ బోయెను. కాని, యచ్చట నామె కనుపడలేదు. రామన్న మె ల్లగా వచ్చి అమ్మ యెక్కడకో వెళ్లినది. బహుశః నీళ్లు తెచ్చుట . and కొఱక యియుండును." అనియెను. www