పుట:DivyaDesaPrakasika.djvu/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

36. తిరుత్తెట్రియమ్బలమ్‌ 36

శ్లో|| సూర్యాఖ్యాబ్జిని తెత్తియంపలపురే వేదాహ్యవైమానగః
    శెజ్గణ్మాలితి విశ్రుత స్సురదిశా వక్త్రో భుజంగే శయః |
    నాయక్యా స్పృహణీయ పద్మలతికా నామ్న్యా తయైవేక్షితో
    స్తు త్యశ్రీ కలిజిన్మునే ర్విజయతే శ్రీ మన్ననంతాక్షి గః |

వివ: శెజ్గణ్‌మాల్ - శెంగమలవల్లి తాయార్ - సూర్య పుష్కరిణి - వేద విమానము - తూర్పుముఖము - భుజంగ శయనము - శెంగమల వల్లి తాయార్లకు, అనంతునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఇది తిరునాంగూర్ దివ్యదేశముల లోనిది.

పా|| మాற்றరశర్ మణిముడియుమ్‌ తిఱలుమ్‌ తేశుమ్‌
            మற்றవర్‌తమ్ కాదలిమార్ కుழைయుమ్‌; తన్దై
     కాற்றళైయ ముడన్ కழలవన్దు తోన్ఱి
            క్కదనాగమ్‌ కాత్తళిత్త కణ్ణర్ కణ్డీర్
     నూற்றదழ் క్కొళర విన్దం నుழைన్ద పళ్ళ
            త్తిళజ్గుముగిన్ ముదుపాళై షగువాయ్ నణ్డిన్
     శేற்றళై యిల్ వెణ్ ముత్తమ్‌ శిన్దు నాజ్గూర్
           తిరుత్తెற்றிయమ్బలత్తెన్ శెజ్గణ్ మాలే

పా|| ఏழுలగుమ్‌ తాழ் వరైయు మెజ్గుమూడి
           యెణ్డిశైయుమ్‌ మణ్డలముం మణ్ణి; అణ్డమ్‌
    మోழைయెழுన్దాழி: మిగుమూழி వెళ్లం
           మున్నగట్టి లొడిక్కియ వెమ్మూర్తి కణ్డీర్;
    ఊழிదొఱు మూழிదొఱు ముయర్‌న్ద శెల్వ
           త్తోజ్గియ నాన్నఱై యనైత్తుం తాజ్గు నావర్;
    శేழுయర్‌న్ద మణిమాడమ్‌ తిజழு నాజ్గూర్
            తిరుత్తెற்றி యమ్బలత్తెన్ శెజ్గణ్ మాలే.
                  తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొழி 4-4 1,9

                    46