పెరియాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు
1. తిరువరజ్గమ్ 2. తిరువెళ్ళరై 3. తిరుప్పేర్ నగర్ 4. తిరుక్కుడన్దై 5. తిరుక్కణ్ణపురం 6. తిరుమాలిరుంశోలై 7. తిరుక్కోట్టియూర్ 8. శ్రీవిల్లిపుత్తూర్ 9. తిరుక్కుఱుజ్గుడి 10. తిరువేజ్గడమ్ 11. తిరువయోధ్య 12. సాలగ్రామం 13. బదరికాశ్రమం 14. తిరుక్కణ్డ మెన్నుం కడినగర్ 15. ద్వారకై 16. వడమధురై 17. తిరువాయ్‌ప్పాడి 18. తిరుప్పార్ కడల్ 19. పరమపదమ్.
ఆణ్డాళ్ మంగళాశాసనం చేసిన దివ్య దేశములు
1. తిరువరజ్గమ్ 2. తిరుక్కుడన్దై 3. తిరుక్కణ్ణపురం 4. తిరుమాలిరుంశోలై 5. శ్రీవిల్లిపుత్తుర్ 6. తిరువేజ్గడమ్ 7. ద్వారకై 8. వడ మధురై 9. తిరువాయ్‌ప్పాడి 10. తిరుప్పార్ కడల్ 11. పరమపదమ్.
తొణ్డరడిప్పొడి యాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు
1. తిరువరజ్గమ్ 2. తిరుప్పార్ కడల్ 3. పరమపదమ్.
తిరుప్పాణాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు
1. తిరువరజ్గమ్ 2. తిరువేజ్గడమ్ 3. పరమపదమ్.
తిరుమజ్గైయాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు
1. తిరుప్పిరిది 2. బదరికాశ్రమం 3. సాలగ్రామం 4. నైమిశారణ్యం 5. శిజ్గవేழ் కున్ఱమ్ 6. తిరువేజ్గడమ్ 7. తిరువెవ్వుళూర్ 8. తిరునీర్ మలై 9. తిరువల్లిక్కేణి 10. తిరుక్కడల్‌మల్లై 11. తిరువిడనెన్దై 12. తిరు అష్టభుజమ్ 13. పరమేశ్వర విణ్ణగరమ్ 14. తిరుక్కోవలూర్ 15. తిరువహీన్ద్రపురమ్ 16. తిరుచ్చిత్తిర కూడమ్ 17. కాழிచ్చీరామ విణ్ణగరమ్ 18. తిరువాలి 19. మణిమాడక్కోయిల్ 20. వైకున్దవిణ్ణగరమ్ 21. అరిమేయ విణ్ణగరమ్ 22. తిరుత్తేవనార్ తొగై
243