Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆళ్వార్లు ఒక్కొక్కరు మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

పొయ్‌గై యాళ్వారు మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. తిరుక్కోవళూర్ 3. తిరువెஃకా 4. తిరువేజ్గడమ్‌ 5. తిరుప్పార్ కడల్ 6. పరమపదమ్‌.

పూదత్తాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. తంజమామణిక్కోయిల్ 3. తిరుక్కుడన్దై 4. తిరుమాలిరుంశోలై 5. తిరుక్కోట్టియూర్ 6. తిరుత్తణ్గాల్ 7. తిరుక్కోవళూర్ 8. తిరుక్కచ్చి 9. తిరుప్పాడగం 10. తిరునీర్మలై 11. తిరుక్కడల్‌మల్లై 12. తిరువేజ్గడమ్‌.

పేయాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. తిరుక్కుడన్దై 3. తిరువిణ్ణగర్ 4. తిరుక్కోట్టియూర్ 5. తిరుక్కచ్చి 6. అష్ట భుజమ్‌ 7. వేళుక్కై 8. పాడగం 9. తిరువూరగం 10. తిరువెஃకా 11. తిరువల్లిక్కేణి 12. తిరుఘటికై 13. తిరువేజ్గడమ్‌ 14. తిరుప్పార్కడల్ 15. పరమపదమ్‌.

తిరుమழிశై ఆళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. అన్బిల్ 3. తిరుప్పేర్‌నగర్ 4. తిరుక్కుడన్దై 5. కపిస్థలమ్‌ 6. తిరుక్కోట్టియూర్ 7. తిరుక్కురుజ్గుడి 8. తిరుప్పాడగమ్‌ 9. తిరువూరగం 10. తిరువెஃకా 11. తిరువెవ్వుళూర్ 12. తిరువల్లిక్కేణి 13. తిరువేజ్గడమ్‌ 14. ద్వారకై 15. తిరుప్పార్ కడల్ 16. పరమపదమ్‌.

241