ఆనాడు వీరి శిష్యగోష్ఠి అమితముగా నుండెడిది. దానిని జూచిన వారు నంబిళ్లైగోష్ఠియో? నంబెరుమాళ్ గోష్ఠియో అని ఆశ్చర్యపడుచుండెడివారు. వీరి శిష్యులు వడక్కుత్తిరువీధిపిళ్లై, పెరియవాచ్చాంబిళ్లై మొదలగువారు.
దివ్య ప్రబంధార్థములను పలురీతుల వర్ణించి వాక్‌పయోదమని ప్రసిద్ధిచెందిన మహనీయులు "నంబిళ్లై".
తిరునక్షత్రము: వృశ్చికం - కృత్తిక
ఆచార్యులు: నంజీయర్
శిష్యులు:వడక్కుత్తిరువీథిప్పిళ్లై మొదలగువారు
గ్రంథములు: తిరువిరుత్త వ్యాఖ్యానంఈడు, కణ్ణమణ్ శిరుత్తాంబుకుఈడు, తిరుప్పల్లాణ్డుఈడు మొదలగునవి.
వాழி తిరునామజ్గళ్
తేమరువుం శెజ్గమల త్తిరుత్తాళ్‌గళ్ వాழிయే
తిరువరైయిల్ పట్టాడై శేర్‌మరుజ్గుం వాழிయే
తామమణి వడమార్బుం పురిమాలుం వాழிయే
తామరై క్కైయిణై యழగుం తడమ్బుయముం వాழிయే
పామరునం తమిழ்వేదం పయిల్ పవళం వాழிయే
పాడియత్తిన్ పారుళ్‌దన్నై ప్పగర్ నావుం వాழிయే
నామనుతల్ మదిముగముం తిరుముడియుం వాழிయే
నమ్బిళ్లై వడివழగుం నాడోఱుం వాழிయే
కాతలుడన్ నంజీయర్ కழల్ తొழுవోన్ వాழிయే
కార్‌తికై క్కార్‌తికై యుతిత్త కలికన్ఱి వాழிయే
పోతముడ వాయ్వార్ శొற்పొరు ళురైప్పోన్ వాழிయే
పూతూరన్ పాడియత్తై ప్పుకழுమవన్ వాழிయే
మాతకవా లెవ్వుయర్‌క్కుమ్ వాழ் వళిత్తాన్ వాழிయే
మతిళరజ్గరోలక్కం వళర్‌తిట్టాన్ వాழிయే
నాతముని యాళవన్దార్ నలమ్పుకழ்వోన్ వాழிయే
నమ్బిళ్లై తిరువడికళ్ నాడోరుమ్ వాழிయే
228