పుట:DivyaDesaPrakasika.djvu/300

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దివ్య ప్రబంధములు రెండు. మొదటిది తిరుపల్లాండు. వేదపారాయణకు ప్రారంభమున ప్రణవము వలె దివ్య ప్రబంధపారాయణకు తిరుపల్లాండు మొదటిది. రెండవ ప్రబంధము పెరియాళ్వార్ తిరుమొழி. వీరి కుమార్తె ఆండాళ్. ఆమెను శ్రీరంగనాథుల కిచ్చి వివాహము చేయుటచే వీరు శ్రీరంగనాథులకు మామగారైరి.

అవతారస్థలం: శ్రీవిల్లిపుత్తూరు
తిరునక్షత్రం: ఆని(మిధున)మాసం స్వాతి.
దివ్యప్రబంధము: తిరుపల్లాండు-12;పెరియాళ్వార్ తిరుమొழி 429 పాశురములు
మంగళాశాసన దివ్యదేశములు: 19

నాళ్‌పాట్టు

పా. ఇన్‌ఱై ప్పెరుమై అఱిన్దిలైయో ఏழை నెంజే!
    ఇన్‌ఱై క్కెన్‌నేత్ తమెనిల్ ఉరైక్కేన్-నన్ఱిపునై
    పల్లాణ్డు పాడియ నం పట్టర్ వన్దుదిత్త
    వాల్లావియిల్ శోదినాళ్.

పా. మానిలత్తిల్ మున్ నం పెరియాళ్వార్ వన్దుదిత్త
    ఆనిదన్నిర్ శోది యెన్ఱాల్ ఆదరిక్కుం-ఈనియర్‌కు
    ఒప్పోరిల్లై ఇవ్వులగుదనిల్ ఎన్ఱు నెంజే
    ఎప్పోదుం శిన్ధిత్తిరు.

పా. మజ్గళా శాసనత్తిన్ మత్తుళ్ల ఆళ్వార్ కళ్
    తజ్గళార్వత్తళవు దావన్ఱి-పాజ్గుమ్‌
    పరివాళే విల్లిపుత్తూర్ పట్టర్ పిరాన్ పెత్తాన్
    పెరియాళ్వారెన్ఱుం పెయర్.

వాழிతిరునామజ్గళ్

   వల్ల తిరుప్పల్లాణ్డు వాన్ మూన్ఱోన్ వాழிయే
        నామాత్‌తిఱుపత్తొన్ఱుమ్‌ నమక్కురైత్తాన్ వాழிయే
   శొల్లరియ వానిదనిఱ్పోది వన్దాన్ వాழிయే
       తొడై శూడిక్కొడుత్తాళ్ తొழுన్దమప్పన్ వాழிయే
   శెల్వవమ్బిదనై ప్పోల శిఱప్పుత్‌త్తాన్ వాழிయే
       శెన్ఱు కిళియఱుత్తుమాల్ తెయ్‌వమెన్ఱాన్ వాழிయే
   విల్లిపుత్తూర్ నగరత్తై విళక్కినాన్ వాழிయే
       వేదియర్కోన్ పట్టర్ పిరాన్ మేదినియిల్ వాழிయే.

             194