పుట:DivyaDesaPrakasika.djvu/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీమతే రామానుజాయనమ:

"దివ్యదేశస్తుతి"

శ్రీ రంగనాథ: శ్రీరంగే దివ్య సూరిభిరర్చిత:
శ్రీమత్సుందర జామాతా నిచుళాపురనాయక:
తంజపుర్యాం నీలమేఘ:;సుందరో బాణపట్టణే
కదంబ వనవాసీతు కదంబవరదోహరి:
శ్వేతాద్రౌ పుండరీకాక్ష:; రామోభూత పురీవరే
బృహత్పుర్యాం రసాపూపప్రదో విష్ణు స్సనాతన:
ఆదనూర్ నగరే రమ్యే భుజజ్గ శయనోహరి:
కృష్ణారణ్యే త్వప్పనాఖ్య:; బాలవ్యాఘ్ర పురీవరే
శ్రీమన్నారాయణో దేవ; స్త్వరుణాఖ్యపురే శుభే
వెణ్ శుడర్ నామదేవోయం; కండియార్ నామ పట్టణే
హర శాపహరో దేవ: విష్ణు: పరమశోభన:
సార పుర్యాం సారనాథో; శ్రీశౌరి: కణ్వపట్టణే
కుంభఘోణే శార్ఞపాణి: చక్రపాణిశ్చ సున్దర:
శ్రీమద్గన పుర్యాం తు శ్రీనివాసో జగత్పతి:
శ్రీమత్యాళిపురే రమ్య జామాతా; నాగపత్తనే
సౌందర్య రాజ:; పూర్ణ శ్శ్రీనరయూర్ పట్టణే శుభే
సుగంధ విపినే రమ్యే సుగంధి వననాయక:
దివ్యే నన్దివనే నాథనాథో భక్తపరాయణ:
చిత్రకూటే తు గోవిందరాజో; దేవస్త్రి విక్రమ:
శ్రీరామ విణ్ణగర క్షేత్రే; కూడలూర్ నామ్ని పత్తనే
జగద్రక్షక దేవోయం; శ్యామళ: కృష్ణ పట్టణే
శ్రీభక్తవత్సల: కృష్ణ పుర్యాం; భృగుపురీవరే
శృంగార సుందరో నామ; గజేంద్ర వరదో హరి: