3. వరాహావతారకథ
తృతీయాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని | 2 |
శా. | శ్రీదారత్వమునం బ్రసిద్ధుఁడవు, లక్ష్మీకాంత నేప్రొద్దు వ | |
సీ. | శ్రీవిష్ణుపదభక్తిఁ జెలఁగుసప్తర్షిచంద్రములలో ము న్నెన్నఁదగినమేటి | |
తే. | తోయరుహసంభవునకుఁ బౌత్రుఁడు మరీచి, పుత్త్రుఁడు విచిత్రగుణమణిపాత్రుఁ డఖిల | 4 |
క. | దితి మొదలగు పదుమువ్వురు, సతు లతనికి గలరు సహజసౌశీల్యరమా | 5 |
- ↑ క. శ్రీరాజితవీరాజిత, ఘోరాజితలప్రవీణకుశలధురీణా
ధారాధరధారాధర, ధారాధరకీర్తితృష్ణ దవనముకృష్ణా!