శ్రీ లక్ష్మీనరసింహాయనమః
చంద్రికా పరిణయము
ప్రథమాశ్వాసము
శా. | శ్రీవక్షోజధరస్ఫురద్వర మురస్సీమం బ్రకాశింప శం | 1 |
సీ. | అశ్రాంతభువనవిఖ్యాతసద్గోత్రుఁ డై | |
తే. | యరయ సత్యాదికీర్తనీయస్వవృత్తి | 2 |
మ. | పలుకుందొయ్యలిమోవితేనియలు శుంభత్ప్రీతిమైఁ గ్రోలి ముం | 3 |