పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనవి మాట

ఈ పుస్తకంలోని వ్యాసాలు పోయిన రెండేండ్లలో చైతన్యవాణి పత్రికలో ప్రచురించినవే. అన్నీ నైతిక విలువలకూ, వ్యక్తిత్వ వికాసానికీ సంబందించినవే. ఇవన్నీ హైస్కూలు, కాలేజి విద్యార్ధులను ఉద్దేశించి వ్రాసినవే. విద్యార్ధిహిత గ్రంధమాలలోని ఇతర పుస్తకాలవలె ఇదికూడ యువతకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.

                                                    ---గ్రంధకర్త