పుట:CNR Satakam PDF File.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సి.నా.రె. శతకం

జననం  : 1-6-1958 వేజెండ్ల, చేబ్రోలు మం||, గుంటూరు జిల్లా.

జననీజనకులు  : పార్వతమ్మ - అయితమరాజు

ప్రాథమిక విద్య  : వేజండ్ల

ప్రాథమికోన్నత విద్య  : నారాకోడూరు, గుంటూరు జిల్లా.

ఉన్నత పాఠశాల విద్య  : సంగంజాగర్లమూడి, గుంటూరు జిల్లా.

కాలేజీ చదువు  : హిందూకళాశాల, గుంటూరు (1973-1978)

స్నాతకోత్తర విద్య  : ఎం.ఏ. తెలుగు-నాగార్జున విశ్వవిద్యాలయం (1978-1980) లో ఎం.ఏ.లో సర్వప్రథమునిగా ఉత్తీర్ణత సాధించినందుకు కీ||శే|| శ్రీమతి బాలిశెట్టి వెంకటసుబ్బమ్మ మెమోరియల్‌ 'గోల్డ్‌ మెడల్‌'

పిహెచ్‌.డి.  : నాగార్జున విశ్వవిద్యాలయం (1985) అన్నమాచార్య సంకీర్తనముల లోని వర్ణనలు.

ఉద్యోగం  : ఆంధ్రోపన్యాసకత్వం: 1981 సెప్టెంబరు నుంచి 1988 జులై వరకు సప్తగిరి కళాశాల విజయవాడ.

1988 ఆగష్టు నుంచి ఆంధ్రా లొయోల కళాశాల, విజయవాడ.

పరిశోధక పర్యవేక్షణ  :  : ఎం.ఫిల్‌ సిద్ధాంత వ్యాసాలు - 10.

అవార్డులు  : (1) యు.జి.సి కెరీర్‌ అవార్డు - తెలుగు జానపద ప్రదర్శన కళారంగం అనే ప్రాజెక్టుకు (1992-1995) .

(2) సెల్‌ఫోన్‌ శతకానికి ఉత్తమ శతకరచన బహుమతి - నల్లజర్ల జగన్నాథ

సాహితీ సమాఖ్య 2006.

(3) 'నత్తవిలాపం' పద్యఖండికకు సాహితీ మిత్రులు మచిలీపట్నం వారి జాతీయస్థాయి ప్రథమ బహుమతి - 2007.
(4) ఆంధ్రప్రభ దినపత్రిక నిర్వహణలో జరిగిన పుస్తక సమీక్షల పోటీలలో ప్రథమ బహుమతి - 2007.
(5) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు సెప్టెంబరు 5-2008.
(6) మా నాన్న కవితకు హైదారాబాద్‌ కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ వారిచే ప్రథమ బహుమతి.