పుట:Bibllo Streelu new cropped.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29. విధేయురాలైన సారెఫతు వితంతువు

ఈ కథలో వచ్చే వితంతువు ఫినీష్యా దేశస్థురాలు. ఆ దేశంలో మూడున్నర యేండ్లపాటు కరువు వచ్చింది. ప్రజలు తిండిలేక అల్లాడి పోతున్నారు. ఈ వితంతువు కుండలో గుప్పెడు పిండు, బుడ్డిలో చేరెడు నూనె వున్నాయి. దానితో చివరిరొట్టె కాల్చుకొని తానూ తన కొడుకూ భుజించి ఆ మీదాట తిండిలేక చనిపోదామనుకొంది. కనుక ఆమె గుప్పెడు పుల్లలేరుకోవడనికి నగర ద్వారం దగ్గరికి వచ్చింది.

అంతలో ఏలీయా ప్రవక్త అక్కడికి వచ్చి అమ్మా! నాకు కొంచెం నీళ్లు తీసుకొనిరా. ఒకరొట్టె గూడ తీసికొనిరా అన్నాడు. ఆమె అయ్యా! ఈ కరువు కాలంలో రొట్టె లెక్కడివి? నేను నా కుమారుడు చివరిరొట్టె కాల్చుకొని తిని చద్దామనుకొంటున్నాం అంది. ప్రవక్త అమ్మా భయపడకు. ముందాు నాకు రొట్టె కాల్చియిచ్చి తర్వాత మీరు కాల్చుకొనండి. నీ కుండలోని పిండి, బుడ్డిలోని చమురు తరిగిపోవు అని చెప్పాడు. ఆ వితంతువు ప్రవక్త పలుకుకి విధేయురాలైంది. దేవుణ్ణి విశ్వసించింది. అతడు చెప్పినట్లే చేసింది. ఆనాి నుండి కరువు ముగిసిందాకా ఆîమె పిండిగాని చమురుగాని తరిగిపోలేదాు. ఈ యద్భాుతం తర్వాత క్రీసు రొటెల్ట ను పెంచి జనానికి భోజనం పెట్టడనికి సూచనంగా వుంటుంది. పూర్వవేదాంలోని మన్నా భోజనాన్ని గూడ జ్ఞప్తికితెస్తుంది.

యెసబలె ురాణి ప్రవకన్త ూ అతడు కొలిచే యావే ప్రబుè వునీ గూడ నాశంజేయా లని కోరుకొంది. చివరకు తానే నాశనమైంది. దీనికి భిన్నంగా ఈ వితంతువు దేవుణ్ణి నమ్మి బహుమతిని పొందింది.

అటుపిమ్మట ఆ వితంతువు కుమారుడు చనిపోయాడు. ఆమె ప్రవక్త మీదా నిష్టూరాలు పలికింది. నీవు నా పాపాలు దేవునికి జ్ఞప్తికి తెచ్చి నా కుమారుని ప్రాణాలు తీయించావా అని మొరప్టిెంది - 1 రాజు 17,18. ఏలీయా బిడ్డడి శవాన్ని తీసికొని మీది గదిలోకి వెళ్లి 51