పుట:Bible Sametalu 2.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కటనిపిస్తాయి. వాటికి లోబడి అతణ్ణి నిజమైన మిత్రునిగా, ఆత్మీయునిగా భావిన్తే అప్పుడు తన ,ాృదయంలో ఉన్న వితాన్ని మనమీద కటుమ్మరిస్తాడు. ఇటువంటి కటుటిల వర్తనుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ సామెతలోని ,ాచ్చరికట. తెల్లగా కటనిపించేవన్ని పాలు, నల్లగా కటనిపించేవన్నీ నీద్ళని భావిన్తే, ఇటువంటి మనఃప్రవృత్తులు గలవారితో ప్రమాదమే. తెలుగు సామెత, బైబులు సామెత రెండూ ఒకే భావాన్ని బోధిన్తున్నాయి. మనకటు ఏ విధమైన కటపటమూ, ద్వేషభావం, ఇతరుల పట్ల అనూయలు లేకటపోయినా, వీద్ళ వల్ల వచ్చే ప్రమాదం నుండి జాగ్రత్త వ,ిాంచాలని ఈ రెండు సామెతలు వివరిన్తున్నాయి. 2 తెలుగు సామెత : కటడుపులో లేనిది కౌగలించుకటుంటే వన్తుందా? బైబులు సామెత : మిత్రుడు కొటివ గాయపరచినను పరవాలేదు, కాని శత్రువు ముద్దుపెటివనను నమ్మకటూడదు (సామెతలు 27:5,6) ప్రేమ, బాధ్యత కటలిని ఉండే న్నే,ిాతుడు ఒక్కొకట్కసారి గాయాలు చేస్తాడు. అంటే బాధపెడతాడు. అది మన మంచికీ, ఏదైనా పొరపాటు ఉంటే నరిదిద్దుకోవడానికీ దారితీన్తుంది. ఇది మిత్ర ధర్మం. అయితే పగవాడు నిరంతరం ప్రేమిన్తున్నటువ నటించి, ముద్దులు పెటివ, అంతరంగంలో విషం వెల్లగకట్కుతాడు. వీరిని పయోముఖ విషకటుంభాలని తెలుగు సామెతలలో వర్ణిన్తే, గొఱ్ఱె తోలు కటప్పుకటున్న తోడేద్ళు అని బైబిలు వర్ణిన్తున్నది. దీనికి దృతావంతం బైబులులోనే కటనిపిన్తుంది. యేను ఇంకా మాట్లాడుతూ ఉండగానే జననమూ,ాం, వారి ముందు పన్నెండుమంది శిష్యులలో ఒకటడైన యూదా నడిచి రావడం కటనిపించింది. యేనును ముద్దు పెటువకోవడానికి అతడు ఆయన దగ్గరకటు వచ్చాడు. 'యూదా - ముద్దుపెటువకొని మానవు పుత్రుణ్ణి పటివ ఇన్తున్నావా?' అని యేను అతనితో అన్నాడు. కటపట న్నే,ిాతుడు పైకి ప్రేమ ఉన్నటువ నటించి నాశం చేస్తాడు. యేను పట్ల యూదా చేనింది అదే! (లూకా 22:41,42). కాబటివ కటడుపులో ఉన్నదానిని బటేవ క్రియలను అంచనా వెయ్యాలి. కటడుపులో (,ాృదయంలో)

126