166
భోజరాజీయము ఆశ్వా 6
| వట్లు గావున నీ కిప్పు డిది యరుచి పుట్టె ' ననిన విని వెఱఁగు పడి యప్పిల్ల | 196 |
క. | 'పా లని చెప్పెద వది దా | 197 |
ఆ. | పాలు లేనివాని బ్రతుకు నిరర్ధంబు | 198 |
క. | సురలోకమునకు నమృతము | 199 |
వ. | అనిన నది మఱియు ని ట్లనియె. | 200 |
క. | 'నరలోకం బెటువంటిది? | 201 |
క. | అం దుండెడువారికి మన | 202 |
క. | 'మన ముండెడు బొక్కలకును | 203 |