పుట:Bhaktirasashatak018555mbp.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రకాశకుల విజ్ఞప్తి. సహృదయులారా!

  ఆంధ్రవాజ్మయమున బేరెన్నికగన్న శతకములను విషయములనుబట్టి విభాగములు గావించి సంపుటకులుగ బ్రచురింప దలంచి యనేకశతకములను ముద్రితాముద్రితముల నార్జించి శుద్ధప్రతులు పీఠికలువ్రాయించి సిద్ధపఱచితిమి. శ్రీయుత గురుజాడ అప్పారావుగారిద్వారా మాయుద్యమమును విని శ్రీవిజయనగర సంస్థానధీశ్వరులగు మీర్జా శ్రీరాజా శ్రీపూసపాటి విజయరామగజపతి మహారాజా మన్నెసుల్తాన్ బహదూర్ వారు కాగితముల వ్యయము భరించి శతకసంపుటముల ప్రచురణమునకు దోడుపడుదుమని వాగ్ధాన మొనరించి మమ్ము సర్వవిధముల బ్రోత్సహించి మాయుద్యమముపై సానుభూతి జూపిరి.
    కాని, శతకకవులచరిత్రము వ్రాయుచు శ్రీ నండూరు సుబ్బారావుగారు మాయొద్దనుండి శ్తతకప్రతులు దీసికొని తిరుగ నొసంగక యెన్నిపర్యాయములడి గినను ఇదిగొ అదిగొ యని మాకీయకపోవుటచే సంకల్పించిన శతకసంపుటప్రచు రణమునకు శ్రీవిజయనగర మహారాజావారి తోడ్పాటుపోందుటకు అంతరాయము కలిగినది.  వ్యయప్రయాసములకు లోనై వ్రాయించినప్రతులు గైకొని పని