ఈ పుటను అచ్చుదిద్దలేదు
చెన్నపట్టణము ఆగష్టు ౧౯౨౬
సంపుటము 3 అక్షయ సంవత్సరము శ్రావణమాసము సంఖ్య 8
ఆతిథ్యము
కొమండూరు కృష్ణమాచార్యులు గారు (సాహితీసమితి)
శ్రీమంతమగు చోళ సీమకంతకును .. లక్ష్మీసమాఖ్యచే రాజిల్లుభామ |
పదునెమ్మిదేడుల ప్రాయంపులేమ ... కరతలామలకంబుగా గ్రహియించె |