పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
విజ్ఞానచంద్రికా బుక్కుడిపో,
మౌంటురోడు, మదరాసు.

అయ్యా,

తమకు తెలుగు భాషలో నేగ్రంథము కావలసినను మేము సప్లై చేయగలము. మావద్ద అనేక మహాపురుషుల యొక్కయు స్త్రీ రత్నముల యొక్కయు చరిత్రములును, శాస్త్రములు, నవలలు, నాటకములు, పురాణములు, నిఘంటువులు, శతకములు, ప్రబంధములు, పద్యములు, గద్యములు, వేదాంత గ్రంథములు, సంస్కృత గ్రంథములు, పాఠశాలలకు కావలసిన అన్ని పుస్తకములు, టెక్‌స్టు బుక్కులు ఇవియవియనునేల ఆంధ్రగ్రంధ ప్రపంచమంతయు అమ్మకమునకు సాధ్యమైనవాని సమకూర్చియున్నాము. దయ చేసి మా క్యాటలాగు తెప్పించి చూడుడు. అందులో లేని గ్రంథములు కావలసిన వారు తద్గ్రంధకర్త పేరు, వెల, ప్రచారకులు మొదలగు వివరములతో మాకు వ్రాసిన వానిని తప్పక సంపాదించి సప్లైయి చేయగలము.

సిద్ధమైనది రెండవభాగము సిద్ధమైనది

అబలా సచ్చరిత్ర రత్నమాల

గ్రంధకర్త్రి

బండారు - అచ్చమాంబగారు.

గ్రంధమునందు కాశ్మీరము, పంజాబు రాజపుతానా, గుజరాతు, బంగాళము, మహారాష్ట్ర దేశము ఆంధ్రదేశము మొదలయిన హిందూ దేశాంతర్గతములయిన సకల దేశముల చరిత్రములను శోధించి వ్రాయబడినవి.

క్యాలికోబైండు వెల 1-4-0 | మొదటిభాగము వెల 1-0-0