పుట:BashaChaaritrakaVyasavali.djvu/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

67. బాకు : మొలను దోపుకొను వంకీ కత్తి.

68. బాజారు : విఫణి వీధి యందలి జనము.

69. బిడారము : దండు దిగుట కనువుగా ఏర్పఱిచిన పటకుటీరాదికము.

70. బిబ్బీ : తురుష్కుల యంతఃపుర స్త్రీ, కులీన.

71. బొందిలి : బొందిలీజాతి, బొందిలి దేసమునకు చెందిన.