పుట:Bappadu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3!) ఎనిమిదో తరము వా వాడై పుట్టిన విజయాదిత్యు డె సుమి నీ జనకుడు!! చితూరి తురకలూ మీ వంశము పై పగ బట్టిన 'నా రె కాబట్టి, నీవు పుట్టినట్టి కొన్ని నాళ్ళకు అడవులలోనికి నేటకు పోయిన నీ తండీ' నచట చాటుగ చంపిరి. నిన్నూ చంపుదు' రన్న బితుకుచే కన్నులు లు ఏడని చిన్న తనముననే పడూ9 నుండి నా గేంద పురికి ఎరుకుల సాయముతో నిను తెచ్చితి. తెచ్చి, ఇచట గొల్ల పిల్ల వానిగా రాజపుత దేశచక నర్తిని నిన్ను నా కంటి పాప కంటెనూ ఎక్కువగా చూచుచు కాపాడితి. బాబూ, ఒప్పా, చెప్పక తప్పని సంగతి ఒక్కటి ఉన్నది వినుమా, నీకు నేను తల్లిని కాను సుమా! నిన్ను కన్న తల్లి జీవింపక మగనితోడ సహగమనము చేసెను. నీతల్లికి నే దాదిని తండీ, నీవు నాకు కొడుకువు కాను సుమా!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Bappadu.pdf/41&oldid=344700" నుండి వెలికితీశారు