పుట:Bappadu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వట్టి పోయి యి ఇల్లు ఆ ఊరిలోని రాచవారలకు పసులకాపరిని, కాతికి గొల్లడ . తల్లీ నేనూ బాదుకుచున్నాము. ప్రతిదినమూ ఆవులను తోలుకొని వచ్చి ఈ అడవియందు మేపుదును. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ ఆవు ఇల్లు చేయుచుండుట బట్టి నాకు అపనింద ఘటిల్లెను. ఇట్టి నీలాపనిండ పాపుకొన ఆవు వెంబడిని నచ్చితి' నిచటికి. ఇందు మూలమున నినా స్వామీ మీ దర్శన మైనది, నే ధన్యుడ." ఈలాగున పలికిన ఆ బప్పని మాటలలో గలిగిన పొందికయూ నడనడిలో కనబడు అడకువయూ అవయవంబులందలి పొంకమునూ ముఖమునందు తోచే తేజమునూ చూచి అతడు గొల్లవాడు కాడని అనుమానముపడి అతనితో ఓ బప్పా, నీవినయమునకు మెచ్చితి, కోరుకొన్న పథమును నీ కిచ్చితి కోరు, ' మనగ మునికి మొక్కి ఒప్పుకు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Bappadu.pdf/29&oldid=344701" నుండి వెలికితీశారు